Social News XYZ     

Trikonam Movie Motion Poster Gets Good Response For

సీనియర్ నటి లక్ష్మీ,సురేష్ హెబిల్కర్,అచ్యుత్ కుమార్ ,సుధారాణి నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘‘త్రికోణం’’ చంద్రకాంత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మూడు భాషల్లో రిలీజ్ కానుంది.తెలుగు,కన్నడ మరియు తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.పోలీస్ ప్రాకి ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజశేఖర్ ఈ సినిమాను నిర్మించారు.

ఇటీవల రిలీజైన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. గ్రాండ్ లెవల్లో ఉన్న ఈ మోషన్ పోస్టర్ ను కొత్తగా డిజైన్ చేశారు. హార్రర్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే క్రూరంగా కనిపించే విలన్,అడవి బ్యాక్ గ్రౌండ్ ఇలాంటి థ్రిల్లింగ్ అంశాలతో ఈ మోషన్ పోస్టర్ ను రూపొందించారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ మూవీ లో ఎమోషన్స్ ప్రధానంగా ఉండబోతున్నాయి. మూడు భాషల్లో తెరకెక్కుతున్న ‘‘త్రికోణం’’ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుటుంది. థియేటర్ లు ఓపెన్ అవ్వగానే డైరెక్ట్ గా థియేటర్లలోనే రిలీజ్ చేస్తామంటున్నారు ప్రొడ్యూసర్.థియేటర్ లో చూస్తేనే ఈ సినమా క్వాలిటీ,సౌండ్ డిజన్,గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయంటున్నారు.

Facebook Comments
Trikonam Movie Motion Poster Gets Good Response For

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

%d bloggers like this: