Social News XYZ     

Lorry Transport Industry Knocked Out | Due to Non Availability of Drivers @ Lockdown || IdiSangathi (Video)

         ఒక్కటని కాదు..! తీవ్రంగానో..పాక్షికంగానో..కరోనా ప్రభావం పడని రంగం లేదు. అందులో బాగా దెబ్బ తింది మాత్రం రవాణా రంగమే. బండి చక్రాలు కదిలితేనే...బతుకు చక్రాలు తిరిగే  పరిస్థితుల్లో ఉన్న జీవితాలు తలకిందులు చేసింది...కరోనా. రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న లారీ యజమానులు, కార్మికులైతే దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కిస్తీలు కట్టలేక, టోల్ రుసుములు , పెరుగుతున్న ఇంధన ధరలు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చినా లారీలు తిరగటం లేదు. కరోనా భయంతో డ్రైవర్లు రాక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం తెచ్చి పెట్టే ఈ రంగాన్ని పట్టించుకోవటం లేదని లారీ యాజమాన్యాల సంఘాలు ఆందోళన చెందుతున్నాయి 

#IdiSangathi

#EtvAndhraPradesh

Facebook Comments
Lorry Transport Industry Knocked Out | Due to Non Availability of Drivers @ Lockdown || IdiSangathi  (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.