Social News XYZ     

VCR Multiplex: Rath Yatra Of Lord Jagannath 2020 From Puri – LIVE (Video)

         Rath Yatra Of Lord Jagannath 2020 From Puri #IndiaHeraldTV

పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర
రత్నాల వీధిలో అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్ర లతో

జగన్నాధుడు అంటే జగత్తు (ప్రపంచం)కు నాధుడు అని అర్ధం. హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు, బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు. భారత దేశం లోని ఒడిశా, చత్తీస్ గఢ్, బెంగాల్, ఝార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్ లోని హిందువులు ఎక్కువగా కొలుస్తారు. జగన్నాధస్వామిని విష్ణుమూర్తిగానూ, విష్ణు అవతారమైన కృష్ణుని గానూ భావిస్తారు భక్తులు. ప్రతీ సంవత్సరం పూరీ క్షేత్రంలోని రత్నవేది (రత్నాల వీధి)లో ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్ర లతో కలసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు.

Facebook Comments
VCR Multiplex: Rath Yatra Of Lord Jagannath 2020 From Puri - LIVE (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Summary
Title
VCR Multiplex: Rath Yatra Of Lord Jagannath 2020 From Puri - LIVE (Video)
Description

Rath Yatra Of Lord Jagannath 2020 From Puri #IndiaHeraldTV పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర రత్నాల వీధిలో అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్ర లతో జగన్నాధుడు అంటే జగత్తు (ప్రపంచం)కు నాధుడు అని అర్ధం. హిందూ దైవమైన ఈ స్వామిని హిందువులు, బౌద్ధులు ఎక్కువగా పూజిస్తారు. భారత దేశం లోని ఒడిశా, చత్తీస్ గఢ్, బెంగాల్, ఝార్ఖండ్, బీహార్, గుజరాత్, అస్సాం, మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లోనూ, బంగ్లాదేశ్ లోని హిందువులు ఎక్కువగా కొలుస్తారు. జగన్నాధస్వామిని విష్ణుమూర్తిగానూ, విష్ణు అవతారమైన కృష్ణుని గానూ భావిస్తారు భక్తులు. ప్రతీ సంవత్సరం పూరీ క్షేత్రంలోని రత్నవేది (రత్నాల వీధి)లో ఆయన అన్నగారు బలభద్రుడు, చెల్లెలు సుభద్ర లతో కలసి రథయాత్రలో భక్తులకు దర్శనమిస్తారు.

%d bloggers like this: