Social News XYZ     

Sree City too in the Grip of CoronaVirus | Special Story | IdiSangathi (Video)

         కష్టాలు..నష్టాలు..! కరోనాతో పారిశ్రామిక రంగం పరిస్థితి ఇలాగే ఉంది. లాక్‌డౌన్‌లో సడలింపులు చేసినా...చాలా వరకు పరిశ్రమలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న పెద్ద పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తిని అందుకోలేకపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీ ఇప్పుడిదే పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఉత్పత్తుల ఎగుమతులకు...ముడిసరుకులకు దిగుమతులకు కీలకంగా ఉన్న చెన్నైలో కరోనా ప్రభావం అధికంగా ఉండటం...శ్రీసిటీని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇక్కడి నుంచి విదేశాలకూ పలు ఉత్పత్తులు ఎగుమతి అవుతుంటాయి. ఇప్పుడు వీటిపైనా ప్రభావం పడుతోంది. సరకుల రవాణాకు అవాంతరాలు ఏర్పడుతుండటం వల్ల పారిశ్రామిక వేత్తలకు నష్టాలు తప్పటం లేదు. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీసిటీని కరోనా అనూహ్యంగా దెబ్బ తీసింది
Facebook Comments
Sree City too in the Grip of CoronaVirus | Special Story | IdiSangathi  (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.