5 Days Gone After LG Polymers Gas Leakage | Is Government Induced Confidence Among Locals
ఒక పెను ప్రమాదం. ఆ దుర్ఘటన కలలో కూడా ఊహించలేదు... ఆ అయిదు గ్రామాల ప్రజలు. తెల్లారితేగానీ తెలియలేదు, తమకేమైందని. 5రోజులైనా... ఆ ఆవేదన, ఆందోళన తగ్గలేదు. ఎందుకంటే... తమ బతుకులు ఎప్పటిలా ఉంటాయని, ఆరోగ్యాలకు, అస్తిత్వానికి ప్రమాదం ఏం లేదని ఆ అభాగ్యులకు ఎవరూ భరోసా ఇవ్వలేని దుస్థితి. ప్రభుత్వం ఇచ్చినా పరిహారాలు, నేతల పరామర్శలూ వారిలో ఏమాత్రం ధైర్యం నింపలేకపోతున్నాయి. నెలలా... సంవత్సరాలా... మళ్లీ సాధారణ పరిస్థితులు రావటానికి ఎన్ని రోజులు పడతాయో తెలీదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ అయినా వారికి ఊరటనిచ్చే మార్గం కనిపిస్తుందా?
#IdiSangathi
#EtvAndhrapradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
5 Days Gone After LG Polymers Gas Leakage | Is Government Induced Confidence Among Locals ఒక పెను ప్రమాదం. ఆ దుర్ఘటన కలలో కూడా ఊహించలేదు... ఆ అయిదు గ్రామాల ప్రజలు. తెల్లారితేగానీ తెలియలేదు, తమకేమైందని. 5రోజులైనా... ఆ ఆవేదన, ఆందోళన తగ్గలేదు. ఎందుకంటే... తమ బతుకులు ఎప్పటిలా ఉంటాయని, ఆరోగ్యాలకు, అస్తిత్వానికి ప్రమాదం ఏం లేదని ఆ అభాగ్యులకు ఎవరూ భరోసా ఇవ్వలేని దుస్థితి. ప్రభుత్వం ఇచ్చినా పరిహారాలు, నేతల పరామర్శలూ వారిలో ఏమాత్రం ధైర్యం నింపలేకపోతున్నాయి. నెలలా... సంవత్సరాలా... మళ్లీ సాధారణ పరిస్థితులు రావటానికి ఎన్ని రోజులు పడతాయో తెలీదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీ అయినా వారికి ఊరటనిచ్చే మార్గం కనిపిస్తుందా? #IdiSangathi #EtvAndhrapradesh
