Social News XYZ     

Producer Valluripalli Ramesh Elder Son Engagement Held Under Lockdown Restrictions

లాక్ డౌన్ నిబంధనలకు లోబడి
'వల్లూరిపల్లి'వారి వివాహ నిశ్చితార్థం

ప్రముఖ నిర్మాత వల్లూరిపల్లి రమేష్-గీత దంపతుల పెద్ద కుమారుడు రాఘవేంద్ర మహర్షి వివాహ నిశ్చితార్థం... హైద్రాబాద్ వాస్తవ్యులు అత్తలూరి సాంబశివరావు-శ్రీదేవి దంపతుల కుమార్తె శ్రీజతో.. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్ డౌన్ నిబంధనలకు లోబడి కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. యు ట్యూబ్ లైవ్ ద్వారా ఈ శుభకార్యాన్ని బంధుమిత్రులంతా వీక్షించి శుభాశీస్సులు అందించారు!!

Facebook Comments
Producer Valluripalli Ramesh Elder Son Engagement Held Under Lockdown Restrictions

About Harsha

 

%d bloggers like this: