Food Industry Massively Destroyed by CoronaVirus | Lakhs of Labour in Disarray | Special Story
ప్రపంచంలో కరోనా బారిన పడని దేశంలో లేదు. కొవిడ్-19 కాటుకు బలి కాని రంగం లేదు. ఖరీదైన వాహనాల దగ్గర నుంచి కడుపు నింపే ఆహార రంగం వరకూ ప్రతిది ఈ మహమ్మారి దెబ్బకు కుదేలైంది. దేశవ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం జరిపే ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమ కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. 40 రోజులుగా ఈ రంగం పూర్తిగా స్తంభించిపోవటంతో.. ఈ పరిశ్రమలపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బడుగు జీవుల కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తోంది.
#IdiSangathi
#EtvAndhraPradesh
#CoronaVirus
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Food Industry Massively Destroyed by CoronaVirus | Lakhs of Labour in Disarray | Special Story ప్రపంచంలో కరోనా బారిన పడని దేశంలో లేదు. కొవిడ్-19 కాటుకు బలి కాని రంగం లేదు. ఖరీదైన వాహనాల దగ్గర నుంచి కడుపు నింపే ఆహార రంగం వరకూ ప్రతిది ఈ మహమ్మారి దెబ్బకు కుదేలైంది. దేశవ్యాప్తంగా లక్షల కోట్ల వ్యాపారం జరిపే ఆహార ఉత్పత్తుల తయారీ పరిశ్రమ కరోనా దెబ్బకు విలవిలలాడుతోంది. 40 రోజులుగా ఈ రంగం పూర్తిగా స్తంభించిపోవటంతో.. ఈ పరిశ్రమలపై ఆధారపడిన వేలాది కుటుంబాల జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. బడుగు జీవుల కోలుకోలేని రీతిలో దెబ్బ తీస్తోంది. #IdiSangathi #EtvAndhraPradesh #CoronaVirus
