సి సి సి కి ప్రముఖ హాస్యనటులు బ్రహ్మానందం మూడు లక్షల విరాళం
సినీకార్మికుల్ని ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో ఏర్పడిన కరోనా క్రైసెస్ చారిటీ మనకోసం కు ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం మూడు లక్షల విరాళాన్ని శుక్రవారం ఉదయం ఉదయం సీసీసీ కి ప్రకటించారు.
Facebook Comments