Social News XYZ     

100% Care – Corona Awareness Song | Bharadwaja Patrudu | Yesaswi [HD] (Video)

         A humble attempt to spread awareness about the measures to fight COVID-19 and to remind that this shall too pass. :)

Special thanks to Sanjay Sathvik Tamvada for the lovely video.

పల్లవి:
వద్దు వద్దు hugs-u
maintain చెయ్యు distance
గుమ్మం దాటి legs-u బైటెడితే dangerరా...
ఒరేయ్ brother నీకే చెప్పేది వినిపించుకోరా...

Eyes-u nose-uలతో రెండు hands-uని కలవకుండ చూడు
sanitiser-u కి shake-u handనిచ్చేసేయ్ నేడు
animall-uవేం కాదుగా నువు...కాస్త బుర్ర వాడు
శుభ్రతున్నదో భద్రమే నువు ,రాదోయ్ కీడు...

 

చరణం1:
Body లోని water level-u , తగ్గకుండ చూస్తే చాలు
నీరు నీకు చేస్తుందయ్యా మేలు

Immunity పెంచేదెవలు , తినట్లేద fruits-uని అసలు
ఇంకా ఉంది నీ court లోనే బాలు

అవ్వొద్దురా Virus పాలు
తీసేసుకో జాగ్రత్తలు
భయం గియం అన్నీ వదులూ...

fake-u news-uలని చదివి పూర్తిగా panic-అయ్యే బదులు
Coronaని Kill చేసే దిశగ మరి నువ్వే కదులూ … || వద్దు వద్దు||

చరణం2:
వ్యాధి అయితే valentine-u, అవ్వు బాబు quarantine-u
please-u please-u break this చైనా chain-u

Feel-అవ్వరా country pain-u, Support నీది ఎంతో main-u
very soon-u ఔతుందంతా fine-u

covid ని go go అందాం
ఒకేసారి మనందరం
అలా పైకి పంపించేద్దాం...

సూక్ష్మజీవిలా earth-u పైకిలా యముడు వచ్చినాడు
నువు mask-u వేసుకొని బైటకెళ్ళరా నిను పోల్చలేడు... || వద్దు వద్దు||

#IndiaFightsCorona #COVID19 #CoronaAwarenessSong #100%Care

Facebook Comments
100% Care - Corona Awareness Song | Bharadwaja Patrudu | Yesaswi [HD] (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Title
100% Care - Corona Awareness Song | Bharadwaja Patrudu | Yesaswi [HD] (Video)
Description

A humble attempt to spread awareness about the measures to fight COVID-19 and to remind that this shall too pass. :) Special thanks to Sanjay Sathvik Tamvada for the lovely video. పల్లవి: వద్దు వద్దు hugs-u maintain చెయ్యు distance గుమ్మం దాటి legs-u బైటెడితే dangerరా... ఒరేయ్ brother నీకే చెప్పేది వినిపించుకోరా... Eyes-u nose-uలతో రెండు hands-uని కలవకుండ చూడు sanitiser-u కి shake-u handనిచ్చేసేయ్ నేడు animall-uవేం కాదుగా నువు...కాస్త బుర్ర వాడు శుభ్రతున్నదో భద్రమే నువు ,రాదోయ్ కీడు... చరణం1: Body లోని water level-u , తగ్గకుండ చూస్తే చాలు నీరు నీకు చేస్తుందయ్యా మేలు Immunity పెంచేదెవలు , తినట్లేద fruits-uని అసలు ఇంకా ఉంది నీ court లోనే బాలు అవ్వొద్దురా Virus పాలు తీసేసుకో జాగ్రత్తలు భయం గియం అన్నీ వదులూ... fake-u news-uలని చదివి పూర్తిగా panic-అయ్యే బదులు Coronaని Kill చేసే దిశగ మరి నువ్వే కదులూ … || వద్దు వద్దు|| చరణం2: వ్యాధి అయితే valentine-u, అవ్వు బాబు quarantine-u please-u please-u break this చైనా chain-u Feel-అవ్వరా country pain-u, Support నీది ఎంతో main-u very soon-u ఔతుందంతా fine-u covid ని go go అందాం ఒకేసారి మనందరం అలా పైకి పంపించేద్దాం... సూక్ష్మజీవిలా earth-u పైకిలా యముడు వచ్చినాడు నువు mask-u వేసుకొని బైటకెళ్ళరా నిను పోల్చలేడు... || వద్దు వద్దు|| #IndiaFightsCorona #COVID19 #CoronaAwarenessSong #100%Care

%d bloggers like this: