Social News XYZ     

Travelling Soldier Movie Shoot 75 Percent Completed

ఫణికుమార్ అద్దేపల్లి "ట్రావెలింగ్ సోల్జర్" షూటింగ్ మూడొంతులు పూర్తి!!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏకలవ్య శిష్యుడు ఫణికుమార్ అద్దేపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'ట్రావెలింగ్ సోల్జర్'. వినాయక మూవీస్ పతాకంపై అంగముత్తు రాజా నిర్మిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యతనిస్తూ అత్యున్నత ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని దర్శకనిర్మాతలు పేర్కొన్నారు

70 శాతం షూటింగ్ గోవా, చిక్ మంగళూర్, తలకోనలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ లడఖ్, మాల్దీవ్స్ లో జరగనుంది.

 

ప్రముఖ దర్శకుడు చేతుల మీదుగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నామని దర్శకనిర్మాతలు తెలిపారు.

ఈ చిత్రానికి కెమెరా: ప్రణీత్, మాటలు: చిట్టి రాజు, సంగీతం: జితేంద్ర, విఎఫ్ఎక్స్: ప్రణీత్ స్టూడియోస్, కాస్ట్యూమ్స్: సరస్వతి అద్దేపల్లి, నిర్మాత: అంగముత్తు రాజా, కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం ఫణికుమార్ అద్దేపల్లి!!

Facebook Comments

%d bloggers like this: