Social News XYZ     

KTR speech @ Pattana Pragathi launch in Nalgonda – TV9 (Video)

         KCR speech @ Pattana Pragathi launch in Nalgonda - TV9

నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతి కమిటీలు చైతన్యవంతంగా పనిచేయాలన్నారు.. పరిశుభ్రత పాటించకపోవడంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు క్లాస్‌ తీసుకున్నారు. సమస్యలపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో లంచగొండితనాన్ని రూపిమాపి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని చెప్పారు.. ప్రయివేటు సెక్టార్‌లో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలు స్థాపించి లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు కేటీఆర్‌. సఫాయి కార్మికులను ప్రతి ఒక్కరు గౌరవించాలనీ.. సఫాయి శ్రమ వల్లే పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పుకొచ్చారాయన. తెలంగాణలో బహిరంగ మూత్ర విసర్జన ఇకపై ఉండకండ చేస్తామన్నారు.. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకాలనీ.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు కేటీఆర్‌.. మిషన్ భగీరథ నీటికి మించిన స్వచ్ఛమైన నీరు లేదంటూ.. ప్రజలంతా భగీరథ నీటినే తాగాలన్నారు.. మినరల్‌ వాటర్‌ను బంద్‌ చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు మంత్రి కేటీఆర్..

Watch LIVE: https://goo.gl/w3aQde

Today's Top News: https://goo.gl/5YuScD

 

►TV9 LIVE : https://bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu
►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu
► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu
► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu

#KTR #PattanaPragathi #TV9Telugu #Nalgonda #Devarakonda

Facebook Comments
KTR speech @ Pattana Pragathi launch in Nalgonda - TV9 (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Title
KTR speech @ Pattana Pragathi launch in Nalgonda - TV9 (Video)
Description

KCR speech @ Pattana Pragathi launch in Nalgonda - TV9 నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ పట్టణ ప్రగతి కమిటీలు చైతన్యవంతంగా పనిచేయాలన్నారు.. పరిశుభ్రత పాటించకపోవడంపై అధికారులకు, ప్రజాప్రతినిధులకు క్లాస్‌ తీసుకున్నారు. సమస్యలపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణలో లంచగొండితనాన్ని రూపిమాపి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని చెప్పారు.. ప్రయివేటు సెక్టార్‌లో టీఎస్‌ ఐపాస్‌ ద్వారా పరిశ్రమలు స్థాపించి లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించామన్నారు కేటీఆర్‌. సఫాయి కార్మికులను ప్రతి ఒక్కరు గౌరవించాలనీ.. సఫాయి శ్రమ వల్లే పట్టణాలు పరిశుభ్రంగా ఉంటున్నాయని చెప్పుకొచ్చారాయన. తెలంగాణలో బహిరంగ మూత్ర విసర్జన ఇకపై ఉండకండ చేస్తామన్నారు.. నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకాలనీ.. లేకుంటే కఠిన చర్యలు తప్పవని ప్రజా ప్రతినిధులను హెచ్చరించారు కేటీఆర్‌.. మిషన్ భగీరథ నీటికి మించిన స్వచ్ఛమైన నీరు లేదంటూ.. ప్రజలంతా భగీరథ నీటినే తాగాలన్నారు.. మినరల్‌ వాటర్‌ను బంద్‌ చేయాలని ప్రజలకు పిలుపిచ్చారు మంత్రి కేటీఆర్.. Watch LIVE: https://goo.gl/w3aQde Today's Top News: https://goo.gl/5YuScD ►TV9 LIVE : https://bit.ly/2FJGPps ►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL ►Big News Big Debate : https://bit.ly/2sjc9Iu ►Encounter With Murali Krishna : https://bit.ly/380Nvf5 ► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ ► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS ► Like us on Facebook: https://www.facebook.com/tv9telugu ► Follow us on Instagram: https://www.instagram.com/tv9telugu ► Follow us on Twitter: https://twitter.com/Tv9Telugu #KTR #PattanaPragathi #TV9Telugu #Nalgonda #Devarakonda

%d bloggers like this: