Social News XYZ     

Prabhas received an award from Bollywood for Saaho movie – TV9 (Video)

         Prabhas received an award from Bollywood for Saaho movie

‘బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా.. ఫేమస్‌ అయిన ప్రభాస్.. ఆ తర్వాత మరోసారి ‘సాహో’తో మళ్లీ క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి గానూ ఫస్ట్ బాలీవుడ్ అవార్డు సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 2019 ఆగష్టు 30న విడుదలైన ‘సాహో’ మూవీ బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. రిలీజ్‌ అయిన తొలిరోజే బాలీవుడ్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురించి.. రూ.150 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్ బిజినెస్ అవార్ట్స్ 2019కి గానూ.. ‘హైయ్యెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డును’ సొంతం చేసుకున్నాడు ప్రభాస్.

For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS

Watch LIVE: https://goo.gl/w3aQde

 

► Subscribe: https://goo.gl/bPFpXS
►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL
►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS

#Prabhas received an award from #Bollywood for #Saaho movie

Facebook Comments
Prabhas received an award from Bollywood for Saaho movie - TV9 (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

Summary
Prabhas received an award from Bollywood for Saaho movie - TV9 (Video)
Title
Prabhas received an award from Bollywood for Saaho movie - TV9 (Video)
Description

Prabhas received an award from Bollywood for Saaho movie ‘బాహుబలి’ సినిమాతో దేశ వ్యాప్తంగా.. ఫేమస్‌ అయిన ప్రభాస్.. ఆ తర్వాత మరోసారి ‘సాహో’తో మళ్లీ క్రేజ్ సంపాదించుకున్నాడు. తెలుగులో ఈ సినిమా ఆశించినంత విజయాన్ని అందుకోకపోయినా.. బాలీవుడ్‌లో మాత్రం బాక్సాఫీసును షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి గానూ ఫస్ట్ బాలీవుడ్ అవార్డు సొంతం చేసుకున్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. 2019 ఆగష్టు 30న విడుదలైన ‘సాహో’ మూవీ బాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. రిలీజ్‌ అయిన తొలిరోజే బాలీవుడ్‌లో సైతం కలెక్షన్ల వర్షం కురించి.. రూ.150 కోట్లు వసూలు చేసింది. దీంతో బాలీవుడ్ బిజినెస్ అవార్ట్స్ 2019కి గానూ.. ‘హైయ్యెస్ట్ గ్రాసింగ్ మెయిల్ డెబ్యూ అవార్డును’ సొంతం చేసుకున్నాడు ప్రభాస్. For more Subscribe TV9 Entertainment : https://goo.gl/bPFpXS Watch LIVE: https://goo.gl/w3aQde ► Subscribe: https://goo.gl/bPFpXS ►Subscribe to Tv9 Entertainment Live: https://bit.ly/2Rg6nzL ►Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Download Tv9 Android App: http://goo.gl/T1ZHNJ ► Download Tv9 IOS App: https://goo.gl/abC1bS #Prabhas received an award from #Bollywood for #Saaho movie