Social News XYZ     

Minister Talasani Srinivas Yadav Consoled The Family Members Of The Hero Srikanth

హీరో శ్రీకాంత్ తండ్రి మృతి చెందిన విషయం తెలిసిందే. శ్రీకాంత్ ను పరామర్శించడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హీరో శ్రీకాంత్ ఇంటికి ఈరోజు బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు వచ్చారు. శ్రీకాంత్ ను, కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. మంత్రి తోపాటు ఎమ్మెల్సీ నవీన్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ కూడా ఉన్నారు.

Facebook Comments