Social News XYZ     

Chandrababu Naidu ‘Praja Chaitanya Yatra’ LIVE (Video)

         టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్డెక్కనున్నారు. నెల రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రకు ఈరోజు శ్రీకారం చుడుతున్నారు. ప్రకాశం జిల్లాలో తొలుత యాత్రను ప్రారంభించి.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బస్సు యాత్ర జరపబోతున్నారు. ఇందుకోసం తొమ్మిది నెలల జగన్ ప్రభుత్వంలో జరిగిన తొమ్మిది రద్దులు, తొమ్మిది మోసాలు, తొమ్మిది భారాలు.. అంటూ ఎజెండాను సిద్దం చేసుకున్నారు చంద్రబాబు.

#Chandrababu #PrajaChaitanyaYatra #TV9Telugu #PrakasamDistrict

Facebook Comments
Chandrababu Naidu 'Praja Chaitanya Yatra' LIVE (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.