Social News XYZ     

Sugar Factories Creating Woes to Farmers | Along with Workers | Special Story (Video)

         () ప్రజలకు తీపి పంచే చెరుకు రైతులు... తాము మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు. పండిన పంటకు మద్దతు ధర లేక, ప్రైవేటు పంచన చేరాల్సిన దుస్థితి. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలు కొన్ని మూతపడటం.. మరికొన్ని అదే దిశగా పయనిస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మూతపడిన సహకార చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి సాధ్యా సాధ్యాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం... ఖాయిలా పడిన పరిశ్రమలను పరిశీలించడంతో అన్నదాతల్లో ఆశలు మెలకెత్తుతున్నాయి. అయినా... క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. Look

SUGAR-FACTORY IDISANGATHI
() సహకార సంఘాలు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉండేది. లాభ, నష్టాల ప్రాతిపదికన కాకుండా రైతన్నలకు అండగా నిలిచేవి ఈ సంఘాలు. వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సహకార పరిశ్రమల రూపకల్పన జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశాలు పరిగణలోకి తీసుకొవాలన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సహకార పరిశ్రమ మనుగడ ద్వారా రైతులకు లబ్ధిచేకూరడంతో పాటు... వేల కుటుంబాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందుతాయి. ఇప్పుడా సంఘాలు మూతపడుతుండటం వల్ల... వారందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. Look
SUGAR-PRIVATE IDISANGATHI
‍() రాష్ట్రంలో చెరకు రైతులను క్షేత్రస్థాయి పరిస్థితులు కలవరపెడుతున్నాయి. సహకార రంగంలో సవాళ్లతో కుదేలైన రైతన్నలు.. ప్రైవేట్‌ సంస్థల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు రంగంలోని ఫ్యాక్టరీలు ఆధునిక పద్దతులు పాటించడంతో సహకార కర్మాగారాలు.. వాటిని అందుకోలేకపోతున్నాయి. ఇతర రాష్ట్రాలు విజయవంతంగా నిర్వహిస్తోంటే... ఇక్కడ మాత్రం అంచనాలు అందుకోలేక.. నిర్వహణ లోపంతో చతికిల పడుతున్నాయి. రంగరాజన్‌ కమిటీ సిఫారసులు రైతన్నల్లో.. ఈ చెరకుని నమ్ముకున్న వారిలో కొద్దిగా పునరుత్తేజం కలిగిస్తున్నాయి

Facebook Comments
Sugar Factories Creating Woes to Farmers | Along with Workers | Special Story  (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Summary
Sugar Factories Creating Woes to Farmers | Along with Workers | Special Story  (Video)
Title
Sugar Factories Creating Woes to Farmers | Along with Workers | Special Story (Video)
Description

() ప్రజలకు తీపి పంచే చెరుకు రైతులు... తాము మాత్రం చేదు అనుభవాలు ఎదుర్కొంటున్నారు. పండిన పంటకు మద్దతు ధర లేక, ప్రైవేటు పంచన చేరాల్సిన దుస్థితి. రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాలు కొన్ని మూతపడటం.. మరికొన్ని అదే దిశగా పయనిస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మూతపడిన సహకార చక్కెర పరిశ్రమల పునరుద్ధరణ, వాటి సాధ్యా సాధ్యాలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం... ఖాయిలా పడిన పరిశ్రమలను పరిశీలించడంతో అన్నదాతల్లో ఆశలు మెలకెత్తుతున్నాయి. అయినా... క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు సవాళ్లు విసురుతున్నాయి. Look SUGAR-FACTORY IDISANGATHI () సహకార సంఘాలు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి కాస్తంత మెరుగ్గానే ఉండేది. లాభ, నష్టాల ప్రాతిపదికన కాకుండా రైతన్నలకు అండగా నిలిచేవి ఈ సంఘాలు. వారు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించే లక్ష్యంతో సహకార పరిశ్రమల రూపకల్పన జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఈ అంశాలు పరిగణలోకి తీసుకొవాలన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. సహకార పరిశ్రమ మనుగడ ద్వారా రైతులకు లబ్ధిచేకూరడంతో పాటు... వేల కుటుంబాలు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఉపాధి పొందుతాయి. ఇప్పుడా సంఘాలు మూతపడుతుండటం వల్ల... వారందరి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. Look SUGAR-PRIVATE IDISANGATHI ‍() రాష్ట్రంలో చెరకు రైతులను క్షేత్రస్థాయి పరిస్థితులు కలవరపెడుతున్నాయి. సహకార రంగంలో సవాళ్లతో కుదేలైన రైతన్నలు.. ప్రైవేట్‌ సంస్థల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు రంగంలోని ఫ్యాక్టరీలు ఆధునిక పద్దతులు పాటించడంతో సహకార కర్మాగారాలు.. వాటిని అందుకోలేకపోతున్నాయి. ఇతర రాష్ట్రాలు విజయవంతంగా నిర్వహిస్తోంటే... ఇక్కడ మాత్రం అంచనాలు అందుకోలేక.. నిర్వహణ లోపంతో చతికిల పడుతున్నాయి. రంగరాజన్‌ కమిటీ సిఫారసులు రైతన్నల్లో.. ఈ చెరకుని నమ్ముకున్న వారిలో కొద్దిగా పునరుత్తేజం కలిగిస్తున్నాయి