Social News XYZ     

Neevalle nenunna coming theaters on February 7th

Neevalle nenunna coming theaters on February 7thఎన్కౌంటర్ పిక్చర్స్ పతాకంపై నీవల్లే నేనున్నా ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్ !!!

ఎన్కౌంటర్ పిక్చర్స్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మిస్తోన్న చిత్రం నీవల్లే నేనున్నా. సూర్య శ్రీనివాస్, శ్రీ పల్లవి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతొంది. గతం వదిలేసి వర్తమానంలో బ్రతకండి అంటూ చిన్న సందేశం తో రానున్న ఈ సినిమాలో కామెడీ ప్రధానంగా ఉండబోతోంది.

ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమాలోని పాటలు, టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. మంచి సినిమాను ఎప్పుడూ ఆదరించే ప్రేక్షకులు నీవల్లే నేనున్నా అంటూ వచ్చే ఈ సినిమాను తప్పకుండా ఆదరిస్తారని చిత్ర యూనిట్ భావిస్తోంది. మంచి కాన్సెప్ట్ తో వచ్చే చిన్న సినిమాలు విజయం సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి, అదే కోవలోకి నీవల్లే నేనున్నా చేరబోతోంది. ఎమ్. సాయిబాబా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు సిద్దార్థ్ సదాశివుని స్వరాలు సమకూర్చారు.

 

Facebook Comments
Neevalle nenunna coming theaters on February 7th

About SR

%d bloggers like this: