Social News XYZ     

Ninnu Adige lyrical song from #AsaluEmJarigindhante telugumovie #Charanmusic #asalejarigindante [HD] (Video)

         "NEVER BEFORE & EVER AFTER" for the first time in industry this has  happened  NINNUADIGE lyrical song from #ASALUEMJARIGINDHANTE is now open for youtube and all other social media channels. #GSFilms #charanarjun @Actor_Mahendran @Karronyakatrynn @sriniva42956307 #Abrproductions @chowdarykarunya @sripallavi09 @Actorshaani2  @anilaics1 #karnapyarasani #shreedeep #hariniivaturi #srinivasbandari

పల్లవి:F:నిన్ను అడిగే నన్నూ బొమ్మని చేసాడా, నిన్ను అడిగే నాకూ ప్రాణo పోసాడా, నిన్ను నన్ను ఒకే ఊరిలో అందుకె వుంచాడా, నువ్వు నేను ఒకటయ్యేoదుకే ప్రేమను పెంచాడా M:మనమెన్నడు ఊహించని మధురo ఈ చరితే, మన ప్రేమల గర్వం ఆ పైవాడి ఘనతే F:జననoలో మరణంలో నువ్ మరవని గురుతే...M:నిన్ను అడిగే నన్నూబొమ్మను చేసాడా F:నిన్నుఅడిగే నాకూ ప్రాణo పోసాడా.చరణం1M:తూరుపిoట మొలిచె ఎర్ర సూర్యుడొస్తె కలువకెoత సంబరమ్ F:రెప్ప విప్పగానే నువ్వు నవ్వుతుoటే కన్నుల్లో తేనె సాగరమ్ M:చెట్టుచేమలన్నీ వాగువంకలన్నీ మనకు పంచె పరిమళమ్ F:మన్ను మిన్ను నేడు నిన్ను నన్ను కలిపి మరిచె తమలొ అంతరమ్ M:పలకా బలపమేది లేనే లేదు ఈ క్షణం మనసున రాసినాను చెరిగిపోని అక్షరo F:అది చదివే మేధావే మన హ్రుదయo.......చరణం2:రాళ్ళు రప్పల్లోన ఇసుక కుప్పల్లోన ఆడుకున్న ఆటలు F:నీలో నన్నే కలిపి నాలో నిన్నే నిలిపి నేర్పే మనకు ప్రేమలూ M:మండుటెండల్లోన నిండు పువ్వుల వాన నీ పాలనవ్వులూ F:ఇంత పొగడoగానే అంత గంతులేసి మురిసె కాలిమువ్వలూ M:విడువదు సంద్రమెపుడు అలలు ఎంత ఎగసినా,విడుదల కోరదు ప్రేమ ఎదన ఖైది చేసినా F:మన గమనం తెలిసెనుగా తనవలనా...
Music & Lyrics : Charan Arjun
Dop : Karna Pyarasani
Singers : Harini Ivaturi , Shreedeep
Editing : J Pratap Kumar
Excutive Producer : Shani Solman
Production : GS Films,ABR Productions
Presents : Anil Boddireddy
Vfx : Ravi Kommula
Co Director : Surya Chandra Dondapati
Written & Direction : Srinivas Bandari
Artists acted in this song : Karronya Katrynn,Candy Pracheth
Main Lead : Mahendran,Sri pallavi,Karunya Chowdary,shafi,hariteja,kumanan,vijay kumar,shaani,phani,

Facebook Comments
Ninnu Adige lyrical song from #AsaluEmJarigindhante telugumovie #Charanmusic #asalejarigindante [HD] (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Summary
Title
Ninnu Adige lyrical song from #AsaluEmJarigindhante telugumovie #Charanmusic #asalejarigindante [HD] (Video)
Description

"NEVER BEFORE & EVER AFTER" for the first time in industry this has happened NINNUADIGE lyrical song from #ASALUEMJARIGINDHANTE is now open for youtube and all other social media channels. #GSFilms #charanarjun @Actor_Mahendran @Karronyakatrynn @sriniva42956307 #Abrproductions @chowdarykarunya @sripallavi09 @Actorshaani2 @anilaics1 #karnapyarasani #shreedeep #hariniivaturi #srinivasbandari పల్లవి:F:నిన్ను అడిగే నన్నూ బొమ్మని చేసాడా, నిన్ను అడిగే నాకూ ప్రాణo పోసాడా, నిన్ను నన్ను ఒకే ఊరిలో అందుకె వుంచాడా, నువ్వు నేను ఒకటయ్యేoదుకే ప్రేమను పెంచాడా M:మనమెన్నడు ఊహించని మధురo ఈ చరితే, మన ప్రేమల గర్వం ఆ పైవాడి ఘనతే F:జననoలో మరణంలో నువ్ మరవని గురుతే...M:నిన్ను అడిగే నన్నూబొమ్మను చేసాడా F:నిన్నుఅడిగే నాకూ ప్రాణo పోసాడా.చరణం1M:తూరుపిoట మొలిచె ఎర్ర సూర్యుడొస్తె కలువకెoత సంబరమ్ F:రెప్ప విప్పగానే నువ్వు నవ్వుతుoటే కన్నుల్లో తేనె సాగరమ్ M:చెట్టుచేమలన్నీ వాగువంకలన్నీ మనకు పంచె పరిమళమ్ F:మన్ను మిన్ను నేడు నిన్ను నన్ను కలిపి మరిచె తమలొ అంతరమ్ M:పలకా బలపమేది లేనే లేదు ఈ క్షణం మనసున రాసినాను చెరిగిపోని అక్షరo F:అది చదివే మేధావే మన హ్రుదయo.......చరణం2:రాళ్ళు రప్పల్లోన ఇసుక కుప్పల్లోన ఆడుకున్న ఆటలు F:నీలో నన్నే కలిపి నాలో నిన్నే నిలిపి నేర్పే మనకు ప్రేమలూ M:మండుటెండల్లోన నిండు పువ్వుల వాన నీ పాలనవ్వులూ F:ఇంత పొగడoగానే అంత గంతులేసి మురిసె కాలిమువ్వలూ M:విడువదు సంద్రమెపుడు అలలు ఎంత ఎగసినా,విడుదల కోరదు ప్రేమ ఎదన ఖైది చేసినా F:మన గమనం తెలిసెనుగా తనవలనా... Music & Lyrics : Charan Arjun Dop : Karna Pyarasani Singers : Harini Ivaturi , Shreedeep Editing : J Pratap Kumar Excutive Producer : Shani Solman Production : GS Films,ABR Productions Presents : Anil Boddireddy Vfx : Ravi Kommula Co Director : Surya Chandra Dondapati Written & Direction : Srinivas Bandari Artists acted in this song : Karronya Katrynn,Candy Pracheth Main Lead : Mahendran,Sri pallavi,Karunya Chowdary,shafi,hariteja,kumanan,vijay kumar,shaani,phani,

%d bloggers like this: