Sivaji & Suribabu of Kedarlanka | Implementing New Techniques in Agriculture | to Get Good Results
వ్యవసాయం...! ఆరుగాలం శ్రమించినా... అంతంతమాత్రపు ఆదాయం. లాభాల సంగతి పక్కన పెడితే.. నష్టాల నుంచి తప్పించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కష్టానికి తగిన ఫలితం రాక నానాటికీ అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న రైతులే.. వ్యవసాయంపై ఆసక్తి చూపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ...ఉన్నత విద్య అభ్యసించిన ఇద్దరు మిత్రులు...కర్షకులుగా మారారు. చేస్తున్న ఉద్యోగాలు వదిలి...నేలతల్లి సాక్షిగా సిరుల పంట పండిస్తున్నారు
#YuvaEtv
#EtvAndhraPradesh
About SocialNewsXYZ
An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.
Sivaji & Suribabu of Kedarlanka | Implementing New Techniques in Agriculture | to Get Good Results వ్యవసాయం...! ఆరుగాలం శ్రమించినా... అంతంతమాత్రపు ఆదాయం. లాభాల సంగతి పక్కన పెడితే.. నష్టాల నుంచి తప్పించుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. కష్టానికి తగిన ఫలితం రాక నానాటికీ అప్పుల ఊబిలో మునిగిపోతున్నారు. ఏళ్ల తరబడి సాగు చేస్తున్న రైతులే.. వ్యవసాయంపై ఆసక్తి చూపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ...ఉన్నత విద్య అభ్యసించిన ఇద్దరు మిత్రులు...కర్షకులుగా మారారు. చేస్తున్న ఉద్యోగాలు వదిలి...నేలతల్లి సాక్షిగా సిరుల పంట పండిస్తున్నారు #YuvaEtv #EtvAndhraPradesh
