Social News XYZ     

IT raid at actor Rashmika Mandannas residence (Video)

         IT raid at actor Rashmika Mandanna’s residence

బెంగళూరు: కథానాయిక రష్మిక నివాసంలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. కొడుగు జిల్లా విరాజ్‌పేటలోని ఆమె నివాసంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో సోదాలు ప్రారంభమయ్యాయి.

రష్మిక నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలై, హిట్ అందుకుంది. మహేశ్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకు అనిల్‌రావిపూడి దర్శకత్వం వహించారు. మరోపక్క రష్మిక, నితిన్‌ జంటగా నటించిన ‘భీష్మ’ ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోపక్క అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాలో నటించబోతున్నారు. కార్తితో కలిసి ఓ తమిళ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు

Facebook Comments
IT raid at actor Rashmika Mandannas residence  (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.

 

Summary
Title
IT raid at actor Rashmika Mandanna’s residence (Video)
Description

IT raid at actor Rashmika Mandanna’s residence #NewsOfTheDay #EtvAndhraPradesh

%d bloggers like this: