సినీనటుడు ఆలీ ని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు.
ఇటీవల అలీ మాతృమూర్తి మరణించగా, సోమవారం సాయంత్రం మంత్రి మణికొండ లోని అలీ నివాసానికి వెళ్లి పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Facebook Comments