Social News XYZ     

Jayaram from Remote Village in Srikakulam | to Represent India @ UNO Summit (Video)

         ఆటపాటలతో సరదాగా గడపాల్సిన ఆ యువకుడి బాల్యమంతా.. కష్టాలతోనే సాగింది. అండగా నిలవాల్సిన తండ్రి... అనారోగ్యం బారిన పడటంతో ఆర్ధిక సమస్యలు ఇబ్బంది పెట్టాయి. పేదరికం వెంటాడుతున్నా.. పట్టుదలతో చదువుపై దృష్టి పెట్టాడు. ఎదురైన సవాళ్లకు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెబుతూ ముందుకు సాగాడు. పదోతరగతి పూర్తి చేసేందుకే అనేక అవస్థలు పడిన అదే కుర్రాడు అంతర్జాతీయస్థాయిలో ఉన్నతవిద్యపై అవగాహన కల్పిస్తున్నాడు. నవతరానికి దిశా నిర్దేశం చేస్తున్నాడు

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments
Jayaram from Remote Village in Srikakulam | to Represent India @ UNO Summit  (Video)

About SocialNewsXYZ

An Indo-American News website. It covers Gossips, Politics, Movies, Technolgy, and Sports News and Photo Galleries and Live Coverage of Events via Youtube. The website is established in 2015 and is owned by AGK FIRE INC.