Social News XYZ     

Ambitus School Vijayawada | Celebrates Anniversary | Kids Drag Attention (Video)

         Ambitus World School Grandly Celebrates it's Anniversary at Vijayawada | Kids Drag Attention with Cultural Shows and Dances

విద్యార్ధులు చదువుతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకుని ముందుకు సాగాలని వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి జస్టిస్‌ మాధవ రావు అన్నారు. విజయవాడ ఆంబిటస్‌ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశమంతా ఒక్కటే అనే నినాదంతో చిన్నారులు ఆలపించిన నమస్తే నమస్తే పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ మాధవరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు.

#LatestNews
#EtvAndhraPradesh
#AmbitusSchool

Facebook Comments
Ambitus School Vijayawada | Celebrates Anniversary | Kids Drag Attention  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

 

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
Ambitus School Vijayawada | Celebrates Anniversary | Kids Drag Attention (Video)
Description

Ambitus World School Grandly Celebrates it's Anniversary at Vijayawada | Kids Drag Attention with Cultural Shows and Dances విద్యార్ధులు చదువుతో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుకుని ముందుకు సాగాలని వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి జస్టిస్‌ మాధవ రావు అన్నారు. విజయవాడ ఆంబిటస్‌ పాఠశాల వార్షికోత్సవం ఘనంగా జరిగింది. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. దేశమంతా ఒక్కటే అనే నినాదంతో చిన్నారులు ఆలపించిన నమస్తే నమస్తే పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ మాధవరావు ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. #LatestNews #EtvAndhraPradesh #AmbitusSchool

%d bloggers like this: