Social News XYZ     

Tribal Girl Harita | Exhibiting Great Skills in Rappelling | Creates World Record (Video)

         Tribal Girl Harita | Exhibiting Great Skills in Rappelling | Creates World Record with Her Talent

ట్రెక్కింగ్, డైవింగ్, హైకింగ్, స్కైయింగ్ లాంటి సాహసోపేతమైన క్రీడల్లో ప్రవేశించే అమ్మాయిల సంఖ్య... మగవారితో పోలిస్తే చాలా తక్కువ. ఇలాంటి క్రీడల్లో రాణించాలంటే శారీరక, మానసిక నిబ్బరం ఎంతో అవసరం. గుర్తింపు పొందాలంటే తీవ్రంగా శ్రమించాలి. ఆ ఒడుదొడుకులను తట్టు కోలేక మధ్యలోనే వదిలిపెట్టే వాళ్లూ ఉంటారు. విశాఖకు చెందిన తను మాత్రం... సాహస క్రీడలపై ఆసక్తితో రాపెల్లింగ్‌లో ప్రతిభ చూపుతూ ఆ క్రీడకు ప్రపంచ ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించింది.

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments
Tribal Girl Harita | Exhibiting Great Skills in Rappelling | Creates World Record  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

 

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
Tribal Girl Harita | Exhibiting Great Skills in Rappelling | Creates World Record (Video)
Description

Tribal Girl Harita | Exhibiting Great Skills in Rappelling | Creates World Record with Her Talent ట్రెక్కింగ్, డైవింగ్, హైకింగ్, స్కైయింగ్ లాంటి సాహసోపేతమైన క్రీడల్లో ప్రవేశించే అమ్మాయిల సంఖ్య... మగవారితో పోలిస్తే చాలా తక్కువ. ఇలాంటి క్రీడల్లో రాణించాలంటే శారీరక, మానసిక నిబ్బరం ఎంతో అవసరం. గుర్తింపు పొందాలంటే తీవ్రంగా శ్రమించాలి. ఆ ఒడుదొడుకులను తట్టు కోలేక మధ్యలోనే వదిలిపెట్టే వాళ్లూ ఉంటారు. విశాఖకు చెందిన తను మాత్రం... సాహస క్రీడలపై ఆసక్తితో రాపెల్లింగ్‌లో ప్రతిభ చూపుతూ ఆ క్రీడకు ప్రపంచ ప్రచారకర్తగా బాధ్యతలు స్వీకరించింది. #YuvaEtv #EtvAndhraPradesh

%d bloggers like this: