Social News XYZ     

Marapachi Bommais | Raja Rani Dolls | Only Made by Artisans of 2 Kadapa Villages (Video)

         అవి మామూలు బండరాళ్లే..! కానీ...ఓ శిల్పి చేతిలో పడితే  అందమైన శిల్పాలుగా మారతాయి. ఏవైనా అంతే..! మనం చూసే విధానంలోనే తేడా..! అదే కళాకారులను, సామాన్యులను వేరు చేసి చూపుతుంది. ఇంత సాంకేతికత పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నా  వారి చేతులే ఆధునిక యంత్రాలై ఎన్నో కళారూపాలకు ప్రాణం పోస్తాయి. అలాంటి సృజనాత్మకత ఉన్న కళాకారులే...కడప జిల్లాలోని ఆ రెండు గ్రామాల ప్రజలు. మామూలు చెక్క ముక్కలను తీసుకొచ్చి...కళాఖండాలుగా దిద్ది తీర్చుతున్నారు వారంతా. స్వహస్తాలతో అందంగా తయారు చేసిన ఆ బొమ్మలకు వందేళ్లుగా అదే ఆదరణ లభిస్తోంది. అవే...రాజురాణి బొమ్మలు. వీటికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు...దేశవ్యాప్తంగా ప్రాచుర్యం ఉంది. తరాలు మారినా, ఆటంకాలెన్ని ఎదురైనా తమదైన వారసత్వం కొనసాగిస్తున్నారు ఈ గ్రామస్థులు. పక్క పక్కనే ఉండే ఈ రెండు గ్రామాల వాసులు కొయ్య బొమ్మలనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులందరూ ఈ పనితోనే ఉపాధి పొందుతున్నారు
Facebook Comments
Marapachi Bommais | Raja Rani Dolls | Only Made by Artisans of 2 Kadapa Villages  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

 

He can be reached at gopi@socialnews.xyz