తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించి, అప్రతిహతంగా కొనసాగిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం కి సమాజం లోని అన్ని రంగాలవలనే సినీ రంగం నుంచి ఎంతో చక్కని స్పందన వస్తోంది.ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా లాంకో హిల్స్ లేక్ సమీపానగల ghmc పార్క్ నందు ప్రముఖ నటులు కాదంబరి కిరణ్ కుమార్, నటీమణులు రజిత, రాగిణి ,తదితరుల మొక్కలు నాటారు . ప్రకృతి ని కాపాడుకుని మానవ జాతి మనుగడకు మనవంతు సాయం చేసే అవకాశం ఇచ్చిన జోగినపల్లి సంతోష్ గారికి , ప్రత్యేక అభినందనలను తెలియచేసారు
Facebook Comments