Social News XYZ     

Attaluru of Guntur | Heading Towards Top Rank in Organic Farming | On Globe (Video)

         వరుసగా వస్తున్న పంట నష్టాలు ఆ రైతుల్ని ఆలోచింపజేశాయి. సంప్రదాయ సాగు స్థానంలో సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు వేయించాయి. వాణిజ్య పంటల నుంచి కూరగాయల పెంపకం వైపు మళ్లించాయి. రైతుల ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు ఆ గ్రామంలో నవశకానికి నాంది పలికింది. పంట పోతుందన్న బెంగలేదు. గిట్టుబాటు ధర రాదన్న ఆందోళన దరిచేరదు. తక్కువ పెట్టుబడులు... ఎక్కువ లాభాలు అన్న సూత్రం ఆకళింపు చేసుకుని ముందుకు సాగుతోంది...గుంటూరు జిల్లా అత్తలూరు గ్రామం. సేంద్రీయ వ్యవసాయంలో  రాష్ట్రం, దేశం కాదు ఏకంగా ప్రపంచంలోనే  ఆదర్శవంతమైనదిగా తీర్చి దిద్దాలన్నది ఇక్కడి రైతులు, వ్యవసాయ నిపుణుల లక్ష్యంగా కనిపిస్తోంది
Facebook Comments
Attaluru of Guntur | Heading Towards Top Rank in Organic Farming | On Globe  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

 

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
Attaluru of Guntur | Heading Towards Top Rank in Organic Farming | On Globe (Video)
Description

వరుసగా వస్తున్న పంట నష్టాలు ఆ రైతుల్ని ఆలోచింపజేశాయి. సంప్రదాయ సాగు స్థానంలో సేంద్రియ వ్యవసాయం దిశగా అడుగులు వేయించాయి. వాణిజ్య పంటల నుంచి కూరగాయల పెంపకం వైపు మళ్లించాయి. రైతుల ఆలోచనల్లో వచ్చిన ఈ మార్పు ఆ గ్రామంలో నవశకానికి నాంది పలికింది. పంట పోతుందన్న బెంగలేదు. గిట్టుబాటు ధర రాదన్న ఆందోళన దరిచేరదు. తక్కువ పెట్టుబడులు... ఎక్కువ లాభాలు అన్న సూత్రం ఆకళింపు చేసుకుని ముందుకు సాగుతోంది...గుంటూరు జిల్లా అత్తలూరు గ్రామం. సేంద్రీయ వ్యవసాయంలో రాష్ట్రం, దేశం కాదు ఏకంగా ప్రపంచంలోనే ఆదర్శవంతమైనదిగా తీర్చి దిద్దాలన్నది ఇక్కడి రైతులు, వ్యవసాయ నిపుణుల లక్ష్యంగా కనిపిస్తోంది

%d bloggers like this: