Social News XYZ     

Team Platypus Escapes | Fishing Out Several Kgs of Trash from Sea (Video)

         Team Platypus Escapes | Fishing Out Several Kgs of Trash from Sea | Creates Awareness Over Safeguarding Environment

ప్లాస్టిక్.. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న పెనుభూతం. నోరులేని మూగజీవుల ప్రాణాలకు పెనుముప్పు. సముద్రలోతుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌వ్యర్థాలు జలచరాలకు కలిగిస్తున్న ముప్పుపై ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమే. తీరాల్లో సేదతీరేవారే కానీ.. నీటిజీవులను ఇబ్బందిపెట్టే వ్యర్థాలు సముద్రగర్భంలోకి చేరకుండా ఆపాలన్న బాధ్యతా అరుదే. ఆ అవగాహన కల్పిస్తూ, ఆ బాధ్యతనూ అందరికీ గుర్తుచేసే ఉద్దేశంతో ఓ యువబృందం కృషిచేస్తోంది

#YuvaEtv
#EtvAndhraPradesh

Facebook Comments
Team Platypus Escapes | Fishing Out Several Kgs of Trash from Sea  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

 

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
Team Platypus Escapes | Fishing Out Several Kgs of Trash from Sea (Video)
Description

Team Platypus Escapes | Fishing Out Several Kgs of Trash from Sea | Creates Awareness Over Safeguarding Environment ప్లాస్టిక్.. పర్యావరణాన్ని ధ్వంసం చేస్తున్న పెనుభూతం. నోరులేని మూగజీవుల ప్రాణాలకు పెనుముప్పు. సముద్రలోతుల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌వ్యర్థాలు జలచరాలకు కలిగిస్తున్న ముప్పుపై ప్రజల్లో అవగాహన అంతంతమాత్రమే. తీరాల్లో సేదతీరేవారే కానీ.. నీటిజీవులను ఇబ్బందిపెట్టే వ్యర్థాలు సముద్రగర్భంలోకి చేరకుండా ఆపాలన్న బాధ్యతా అరుదే. ఆ అవగాహన కల్పిస్తూ, ఆ బాధ్యతనూ అందరికీ గుర్తుచేసే ఉద్దేశంతో ఓ యువబృందం కృషిచేస్తోంది #YuvaEtv #EtvAndhraPradesh

%d bloggers like this: