Social News XYZ     

ETV: Krishna & Saketh Running A Unique Print School [HD] (Video)

         ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కార్పోరేట్ కంపెనీలో ఆరెంకల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించారు. మనసుకు నచ్చిన పని చేయటంలోనే ఆనందం ఉందని గ్రహించారు. అభిరుచికి అనుగుణంగా... వినూత్నంగా ఆలోచించి....ఆరు నెలల కిందట ప్రింట్‌ స్కూల్‌ అనే స్టార్టప్‌ ప్రారంభించారు. యువతరం మెచ్చే టీషర్టులు, స్పోర్ట్‌ వేర్‌ను సరికొత్తగా అందిస్తున్నారు. రెండు లక్షల రూపాయలతో మెుదలుపెట్టిన వ్యాపారాన్ని 50 లక్షల రూపాయల టర్నోవర్‌ స్థాయికి చేర్చారు. అతితక్కువ సమయంలోనే అడుగుపెట్టిన ఫ్యాబ్రిక్ రంగంలో ప్రత్యేకత చాటుకుంటున్న విజయవాడ యువకులు..కృష్ణ, సాకేత్‌లతో ఈటీవీ ముఖాముఖి

#YuvaEtv

Facebook Comments
ETV: Krishna & Saketh Running A Unique Print School  [HD] (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

 

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
ETV: Krishna & Saketh Running A Unique Print School [HD] (Video)
Description

ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు. కంప్యూటర్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కార్పోరేట్ కంపెనీలో ఆరెంకల జీతం వచ్చే ఉద్యోగం సంపాదించారు. మనసుకు నచ్చిన పని చేయటంలోనే ఆనందం ఉందని గ్రహించారు. అభిరుచికి అనుగుణంగా... వినూత్నంగా ఆలోచించి....ఆరు నెలల కిందట ప్రింట్‌ స్కూల్‌ అనే స్టార్టప్‌ ప్రారంభించారు. యువతరం మెచ్చే టీషర్టులు, స్పోర్ట్‌ వేర్‌ను సరికొత్తగా అందిస్తున్నారు. రెండు లక్షల రూపాయలతో మెుదలుపెట్టిన వ్యాపారాన్ని 50 లక్షల రూపాయల టర్నోవర్‌ స్థాయికి చేర్చారు. అతితక్కువ సమయంలోనే అడుగుపెట్టిన ఫ్యాబ్రిక్ రంగంలో ప్రత్యేకత చాటుకుంటున్న విజయవాడ యువకులు..కృష్ణ, సాకేత్‌లతో ఈటీవీ ముఖాముఖి #YuvaEtv

%d bloggers like this: