Social News XYZ     

Amitabh Bachchan gets into legal trouble for Sye Raa Narasimha Reddy on the day he gets Dadasaheb Phalke

చిక్కుల్లో అమితాబ్ బచ్చన్.. ఒక పక్క దాదా పల్కే పురస్కారం ఇంకో పక్క అమితాబ్ పై సైరా కుటుంభాసభ్యుల హైదరాబాద్ హై కోర్ట్ లో కేస్..... ..............

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వారసులు ,గత కొన్ని రోజులుగా కొణిదెల ప్రొడక్షన్ పై చేయుచున్న పోరాటనికి దక్షిణాది ఉయ్యాలవాడ నర్సింహ రెడ్డి సేవ సమితి అధ్యక్షుడు కేతి రెడ్డి జగదీశ్వర్ రెడ్డి కూడా వారికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ... ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి కథ తీసుకొని మోసం చేశారని, చిరంజీవి, రామ్ చరణ్ ఇచ్చిన మాట ప్రకారం వారికి న్యాయం చేయటం వారి బాధ్యత అని ఇచ్చి న మాట తప్పి న్యాయం కోసం పోరాటం చేస్తే వారి పైనే అక్రమ కేసులు పెట్టడం కరెక్ట్ కాదని, ఆవేదన వ్యక్తం చేశారు. సైరా నరసింహారెడ్డి సినిమాను విడుదలను నిలిపి. వేయాలని , వారికి ఉన్న హుక్కు ను నిర్ధారించాలని, దాఖలు చేసిన నేడు హై కోర్టులో జస్టీస్ రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం ము0దు విచారణ కు రానున్నాదని, చేయనున్నదని. పేర్కొన్నారు.ఈ ఫిటీషన్ లో ముఖ్యం గా దాదా సాహిబ్ పల్కె నేడు ప్రకటించిన అమితాబ్ బచ్చన్ ను కూడా రెస్పాండెంట్ గా చేర్చటం జరిగిందని, వారితో పాటు చిరంజీవి, రాంచరణ్ , రాష్ట్ర ప్రభుత్వం , సెన్సార్ బోర్డ్ చైర్మన్, సెన్సార్ బోర్డ్ ఆఫీసర్ ,ముంబయి. హైదరాబాద్, చెన్నై , అధికారులను డైరెక్టర్ సురేందర్ రెడ్డి లు ఉన్నారని తెలిపారు. ఆ పిటిషన్ లో ప్రధానంగా వారికి ఉన్న హక్కుల నేపధ్యంలో వారి అనుమతి లేకుండా చిత్రాన్ని నిర్మించడం ,చిత్రాన్ని యదార్ధ కధ కాకుండా వక్రీకరించి తీశారని ,ఈ విషయాలన్నీ తీలేవరకు చిత్ర ప్రదర్శన ను నిలపాలని ,పిటిషనర్ తరపున పోనక జనార్ధన్ రెడ్డి తమ వాదనలను కోర్టు కి వినిపించే0దుకు సిద్ధంగా ఉన్నారని.ఈ విషయం ను కొంత మంది ఇతర కులాల వారు ఒక తెర మరుగు అయ్యిన ఉయ్యాలవాడ ను ఒక కాపు సామాజిక వర్గం నాకు చైoదిన వారు నిర్మించుచుంటె,రెడ్డి సామాజిక వర్గం చిరంజీవి ని ఇబ్బందులకు గురి చేయుచున్నారని సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం జరుగుతుందని ,స్వాతంత్ర్య సమర యోధుడి వంశస్థులకు కులం అపాదించటం తప్పని...ఆయనకు మీరు పబ్లిసిటీ ఇవ్వడం ఎమిటి..చరిత్ర ఉంటేనే కధ సినిమా తీస్తున్నరన్న విషయం ను మీరు మార్చి పోకూడదు...

 

చిరంజీవి గారు ,పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇలాంటి వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టాలని మీరు మీ కులసంఘలకు,మీ అభిమానులకు పిలుపు ఇవ్వాలని ,ఎది ఎమీ అయిన ఈ సమస్య పరిషరం చేయుటకు మీరు వెంటనే చొరవ చూపాలని, కేతిరెడ్డి ఈ సమావేశం లో చిరంజీవి ని డిమాండ్ చేశారు. ఉయ్యాలవాడ 5 వ తరం వారసుదు దొరవారి దస్తగిరిరెడ్డి చిత్ర ప్రారంభంలో తమను ఇంటికి పిలిపించుకుని తమతో రాంచరణ్ సంతకాలు తీసుకొని , ఆయన చరిత్రను తెలిపినందుకు వారసులుగా తమకు కొంత డబ్బు చెల్లిస్తానను మాట ఇచ్చారని వారు అన్నారు. ఇప్పుడు చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్నాక తమకు ఇచ్చిన మాటను తప్పి తమకు సిటీ సివిల్ కోర్ట్ నుండి నోటీసులు పంపించారని.ఇది ఎమీ వ్యవహారమని,మా ఆవేదన లను మీడియాలో రాకుండా అడ్డుకొంటున్నారనితెలిపారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా రాయలసీమ వాసిగా పట్టించుకోవలని..రాయలసీమ ప్రాంతంనాకు చై0దిన మమ్మల్ని కుటుంబసభ్యులు పెడుతున్న బాధలను తీర్చి..స్కూల్ పిల్లలకు తొలి తెలుగు స్వాతంత్ర సమర యోధుడి గాధను గాంధి సినిమా ప్రదర్శించిన విధంగా ఉచితంగా ప్రదర్శించని... వచ్చిన లాభం లో రాష్ట్రప్రభుత్వం నాకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, ఇప్పటికైనా నిర్మాత రాంచరణ్ , హీరో చిరంజీవి లు స్పందించి తమకు ఇచ్చిన హామీ మేరకు ఆదుకోవాలని , చిత్రం విడుదలకు ముందే వారసులకి చిత్రాన్ని ప్రదర్శించాలని.ఉయ్యాలవాడ కథను వక్రీకరించి చిత్రీకరించి నట్లు మాకు తెలిసిందని తెలిపారు , .

ఈ సమావేశంలో ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి వారసులు దస్తగిరి రెడ్డి , లక్ష్మీ కుమారి , సాంబశివ రెడ్డి , జయరాం రెడ్డి , జగదీశ్వర్ రెడీ పాల్గొన్నారు.

Facebook Comments
Amitabh Bachchan gets into legal trouble for Sye Raa Narasimha Reddy on the day he gets Dadasaheb Phalke

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: