Social News XYZ     

Raahu movie first look gets good response

"రాహు" చిత్రం ఫస్ట్ లుక్ కి అద్భుతమైన స్పందన

Raahu movie first look gets good response

Raahu movie first look gets good response (Photo:SocialNews.XYZ)

కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక కీలక పాత్రలు పోషిస్తున్న చిత్రం రాహు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ పోస్టర్ కు అద్భుతమైన స్పందన వస్తోంది. కొత్త సబ్జెక్ట్స్ తో కొత్త డైరెక్టర్స్ తెలుగు సినిమా ని రివల్యూషనైజ్ చేస్తున్నారు; ఇది కూడా అలాటి ఒక న్యూ ఏజ్ సినిమా అవుతుంది అని డైరెక్టర్ సుబ్బు అన్నారు. సుబ్బు New York University Tisch Film School లో చదువుకున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్, నటీ నటుల పెర్ఫార్మన్స్ ప్రేక్షకుల్ని తప్పకుండా ఎంటర్టైన్ చేస్తుందని చిత్ర నిర్మాతలు ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ అంటున్నారు. డిఓపి - సురేష్ రగుతు, మ్యూజిక్ - లక్కరాజు ఎడిటింగ్ - అమర్ రెడ్డి వంటి సాంకేతిక నిపుణుల సహకారంతో టెక్నికల్ గా హై స్టాండర్ఫ్స్ లో ఈ థ్రిల్లర్ సినిమా ఉండనుంది.

 

నటీనటులు కృతి గార్గ్, అభిరామ్ వర్మ, కాలకేయ ప్రభాకర్, చలాకీ చంటి, గిరిధర్, సత్యం రాజేష్, స్వప్నిక తదితరులు

రచన, దర్శకత్వం - సుబ్బు వేదుల నిర్మాతలు - ఏ వి ఆర్ స్వామీ, శ్రీ శక్తి బాబ్జి, రాజా దేవరకొండ, సుబ్బు వేదుల డిఓపి - సురేష్ రగుతు మ్యూజిక్ - ప్రవీణ్ లక్కరాజు ఎడిటింగ్ - అమర్ రెడ్డి

Facebook Comments