Social News XYZ     

Vaaraahi To Release Kiccha Sudeep’s Pailwaan In Telugu States

Noted production house Vaaraahi Chalana Chitram has acquired the Telugu rights of Kiccha Sudeep's upcoming movie 'Pailwan.'

This is an action drama and Sudeep is playing the role of a wrestler. The Telugu version is titled 'Pahalwan' and the makers are planning to release the film on August 29th.

Written and directed by S Krishna, the film has Bollywood star actor Suniel Shetty and Aankanksha Singh in pivotal roles.

 

Megastar Chiranjeevi has unveiled the first look of 'Pahalwan' and it garnered a good response too. Recently the first lyrical video is also released.

Arjun Janya has composed music for the film while Karunakar is the cinematographer.

Earlier Vaaraahi released 'KGF' film which scored a blockbuster and now they are widely releasing 'Pahalwan' in Telugu states on the above-mentioned date.

Cast: Kiccha Sudeep, Suniel Shetty, Aakanksha Singh, Kabir Duhan Singh Sushant Singh, Kabir Duhan Singh, Sharath Lohitashwa, Avinash and others.

Crew:
Writer & Direction: S Krishna
Banner: Vaaraahi Chalana Chitram
Executive Producer: S. Devraj
DOP: Karunakar. A
Film Editor: Ruben
Executive Producer: S. Devraj
Production Designer: Shivakumar
Kusthi: A. Vijay
Boxing: Larnell Stovall
Stunts: Ram – Laxman, Dr K. Raviverma
Choreography: Ganesh Acharya, Raju Sundaram
Production Controller: Sagar Gowda
Screenplay: Krishna - Madhoo - Kannan
Dialogues: Hanuman Choudary
Lyrics: Ramajogayya Sastry
VFX: Red Chillies, Labyrinth
DI: Prasad Labs (Mumbai) Pvt. Ltd.
Costume Designer: Yogi, Chethan, Ganesh
Production Manager: Mysore Suresh
Direction Team: Vikas Viswanath, Pradyumna Narahalli, Anil Viji, Tejavardhan
Stills: Kadur Raghu
Publicity Design: Dhani Aelay, Kaani Studio

ఆగ‌స్ట్ 29న వారాహి చిల‌న చిత్రం బ్యాన‌ర్‌పై విడుద‌ల‌వుతున్న కిచ్చాసుదీప్ `ప‌హిల్వాన్‌`

ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం ప‌హిల్వాన్‌. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ప‌హిల్వాన్‌ అనే పేరుతో ఆగ‌స్ట్ 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ప‌హిల్వాన్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. అలాగే ఫ‌స్ట్ లిరిక‌ల్ వీడియో కూడా విడుద‌లైంది. అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. కె.జి.య‌ఫ్‌ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు ప‌హిల్వాన్‌ చిత్రాన్ని గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కృష్ణ‌
బ్యాన‌ర్‌: వారాహి చ‌ల‌న చిత్ర‌మ్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: ఎస్‌.దేవ‌రాజ్‌
కెమెరా: క‌రుణాక‌ర్‌.ఎ
ఎడిట‌ర్‌: రూబెన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: శివ‌కుమార్‌
కుస్తీ: ఎ.విజ‌య్‌
బాక్సింగ్‌: లార్లెల్ స్టోవాల్‌
స్టంట్స్‌: రామ్ లక్ష్మ‌ణ్, కె.ర‌వివ‌ర్మ‌
కొరియోగ్ర‌ఫీ: గ‌ణేశ్ ఆచార్య‌, రాజు సుంద‌రం
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: సాగ‌ర్ గౌడ‌
స్క్రీన్‌ప్లే: కృష్ణ‌, మ‌ధు, క‌న్న‌న్‌
డైలాగ్స్‌: హ‌నుమాన్ చౌద‌రి
పాట‌లు: రామ‌జోగయ్య‌శాస్త్రి
వి.ఎఫ్‌.ఎక్స్: రెడ్ చిల్లీస్‌, లైబ్రింత్‌
డి.ఐ: ప‌్ర‌సాద్ ల్యా్స్‌(ముంబై)
కాస్ట్యూమ్స్‌: యోగి, చేత‌న్‌, గ‌ణేశ్‌
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌: మైసూర్ సురేశ్‌
డైరెక్ష‌న్ టీం: వికాస్ విశ్వ‌నాథ్‌, ప్ర‌ద్యుమ్న న‌ర‌హ‌ల్లి, అనీల్ విజ్జి, తేజ్ వ‌ర్ధ‌న్‌
స్టిల్స్: క‌దూర్ ర‌ఘు
ప‌బ్లిసిటీ డిజైన్‌: ధ‌ని ఏలే, కానీ స్టూడియో

Facebook Comments
Vaaraahi To Release Kiccha Sudeep's Pailwaan In Telugu States

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: