Social News XYZ     

Raghavendra Rao Met The Team Of Agent Sai Srinivasa Athreya And Congratulated The Team

The new age thriller ‘Agent Sai Srinivasa Athreya’ is running successfully at the box office. The film is continuing to get the appreciation of the audience and now it got applause from none other than ‘Darshakendrudu’ director K Raghavendra Rao.

Post watching ‘Agent Sai Srinivasa Athreya’ Raghavendra Rao personally called on the team. Hero Naveen Polishetty, director Swaroop RSJ, producer Rahul Yadav Nakka have met Raghavendra Rao. The director shared many things about the film with the team and finally congratulated them for making an outstanding film.

‘Agent Sai Srinivasa Athreya’ had Naveen and Shruti Sharma in the lead roles. The film was produced by Swadharm Entertainment banner.

 

`ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌` చిత్రాన్ని అభినందించిన దర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు

స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై గ‌త శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద విడుద‌లైన న్యూ ఏజ్ థ్రిల్ల‌ర్ ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ‌. ప్రేక్షకులే కాదు.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకుంటోంది. రీసెంట్‌గా ఈ సినిమాను చూసిన ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్రరావు, హీరో న‌వీన్ పొలిశెట్టి, నిర్మాత రాహుల్ యాద‌వ్ న‌క్కా, ద‌ర్శ‌కుడు స్వ‌రూప్ స‌హా ఎంటైర్ యూనిట్‌ను ప‌ర్స‌న‌ల్‌గా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ‌ టీమ్‌కు ఫోన్ చేశారు.

అద్భుత‌మైన సినిమా చేశారంటూ ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు ద‌ర్శ‌కేంద్రుడు. సినిమాకు సంబంధించిన ప‌లు విష‌యాల‌ను యూనిట్‌తో ద‌ర్శ‌కేంద్రుడు ముచ్చ‌టించారు. ఔట్‌స్టాండింగ్ మూవీ చేశార‌ని యూనిట్‌ను అభినందించారాయ‌న‌.

న‌వీన్ పొలిశెట్టి, శృతి శ‌ర్మ హీరో హ‌రోయిన్లుగా న‌టించిన ఈ చిత్రానికి స్వ‌రూమ్ ద‌ర్శ‌కుడు.

Facebook Comments
Raghavendra Rao Met The Team Of Agent Sai Srinivasa Athreya And Congratulated The Team

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: