Social News XYZ     

Chris Hemsworth about ‘Men In Black International’ and India

Chris Hemsworth about ‘Men In Black International’ and India

MOSCOW, RUSSIA - JUNE 6: Actor Chris Hemsworth attends the "Men in black International" photocall at Kalina bar on June 6, 2019 in Moscow, Russia. (Photo by Oleg Nikishin/Sony pictures)

The film ‘Men In Black International’ starring Chris Hemsworth and Tessa Thompson in the lead roles, is releasing all over India on June 14th.

This American action adventure is directed by F Gary Gray. Hero Chris Hemsworth shared his experience shooting for the film in India.

 

Chris has tasted the world famous Hyderabadi biryani and it has become his favourite dish. “I used to get special ordered biryani. Back in home, I’m daily ordering and I can’t get enough of it,” said Chris.

On the sets Chris experienced never before one. “Thousands of people used to throng at the sets. It was exciting and people are very positive with their support. We used to feel like ‘Rock Stars’ and it’s a memorable one,” said Chris.

‘Men In Black International’ is simultaneously releasing in Hindi, Tamil and Telugu languages. The film is produced by Sony Pictures.

ఇండియాలో భారీగా విడుద‌ల‌వుతున్న క్రిస్ హెమ్‌స్వార్త్ మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్..

క్రిస్ హెమ్‌స్వార్త్, తెస్సా థాంప్స‌న్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన హాలీవుడ్ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ జూన్ 14న ఇండియాలో భారీ స్థాయిలో విడుద‌ల కానుంది. ఈ అమెరిక‌న్ యాక్ష‌న్ అడ్వంచ‌ర్ ను ఎఫ్ గ్యారీ గ్రే తెర‌కెక్కించారు. ఇండియాలో త‌న సినిమా షూటింగ్ జ‌రుపుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని.. త‌న అనుభ‌వాన్ని పంచుకున్నారు హీరో క్రిస్ హెమ్‌స్వార్త్.

హైద‌రాబాదీ బిర్యానీకి ఫ్యాన్ అయిపోయారు హీరో క్రిస్ హెమ్‌స్వార్త్. త‌మ దేశానికి వెళ్లిన త‌ర్వాత కూడా రోజూ ఈ బిర్యానిని ఆర్డ‌ర్ చేస్తున్న‌ట్లు తెలిపారు. రోజూ సెట్స్ కు వేల సంఖ్య‌లో వ‌చ్చే అభిమానులు కూడా త‌మ‌కు ఎంతో ఉత్సాహాన్ని తీసుకొచ్చాయ‌ని తెలిపారు క్రిస్ హెమ్‌స్వార్త్. త‌మ‌ను తాము రాక్ స్టార్స్ లా ఫీల్ అయ్యేలా అభిమానులు చేసార‌ని చెప్పారాయ‌న‌. మెన్ ఇన్ బ్లాక్ ఇంట‌ర్నేష‌న‌ల్ హిందీ, త‌మిళ్ తో పాటు తెలుగులో కూడా ఒకేసారి విడుద‌ల అవుతుంది. సోనీ పిక్చ‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

Facebook Comments

%d bloggers like this: