Social News XYZ     

Rashmika Mandanna’s Geetha Chalo Movie Postponed

Rashmika Mandanna's Geetha Chalo Movie Postponed

Rashmika Mandanna’s Geetha Chalo Movie Postponed (Photo:SocialNews.XYZ)

గీతా.. ఛలో మే3 విడుదలరష్మీక మందన, గణేష్ నటించిన sensational మూవీ గీతా.. ఛలో weekend party ..ఈనెల26న విడుదల అనుకున్న చిత్రం అనివార్య కారణాల వలన మే 3 న విడుదలచేయుచున్నట్లు నిర్మాతలు శ్రీ మామిడాల శ్రీనివాసరావు , దుగ్గివలసశ్రీనివాసరావు తెలియజేసారు.

ఈ చిత్రం చాలా మంచి చిత్రం కన్నడలో చమ్మక్ పేరుతో రిలీజ్ అయ్యి 30 కోట్లుకలెక్ట్ చేసిన చిత్రం. అందరూ ఈ చిత్రాన్ని చూడాలనే దృక్పధం తో మంచి కంఫర్ట్డేట్ మే 3 న నిర్ణయించారు.

 

Facebook Comments

%d bloggers like this: