Social News XYZ     

YSRCP MP Vijay Sai Reddy goes on Twitter tirade, Fun or Frustration?

YSRCP MP Vijay Sai Reddy goes on Twitter tirade, Fun or Frustration?

YSRCP MP Vijay Sai Reddy seems to be very angry today and vented all his anger on opposition starting with Pawan Kalyan.

He said Pawan Kalyan can't even peel skin on an onion. He accused Pawan Kalyan is cashing out his fans emotions.

 

He also opined that the elections are one side and YSRCP will win with a thumping majority.

He said AP CM Chandrababu Naidu has no moral ethics and will stoop to any level for power. He listed a lot of promises made by Chandrababu Naidu which are still never fulfilled.

He also said that Chandrababu is trying to add cine glamour since the crowds are not showing up to his public meets. He accused that Naidu tried to use director Raghavendra Rao's influence to get some artists to campaign with him.

He even blamed Minister Narayana for deaths of students in Narayana colleges. He said as per intelligence 12 minister including Nara Lokesh will lose this election.

He even brought up caste politics and accused Chandrababu looks down at other castes.

At this juncture of the campaign, all of sudden why is Vijay Sai Reddy is so angry and going on a Twitter tirade. Is it due to overconfidence that they are going to win? or Frustration that they can't pull this off. Only time will tell.

Here is what he has to say

ఎన్నికలు ఎలాగూ ఏక పక్షమని తేలిపోయింది. జగన్ గారు కాబోయే ముఖ్యమంత్రి అని ప్రజలు ఆశీర్వచనాలు పలుకుతున్నారు. ఈ ఉద్విగ్న భరిత సమయంలో కామెడీ పండించిన పాల్, పావలా, పప్పులకు ధన్యవాదాలు ముందే చెప్పాలి. కులగజ్జి మీడియాను మాత్రం ఎలా ఓదార్చాలో అర్థం కావడం లేదు.

నువ్వొక అమ్ముడు పోయిన వ్యక్తివి. ఉల్లిపాయ మీద పొట్టు కూడా తీయలేవు పవన్ కళ్యాణ్. అమాయకుల అభిమానాన్ని తాకట్టు పెట్టి నాలుగు రాళ్లు సంపాదించుకునేందుకు వచ్చినోడివి. ఏప్రిల్‌ 11 వరకు గంతులేసి వెళ్లు. నీ బతుక్కు తాటలు తీయడమొకటా? నీ యజమాని చంద్రబాబే అన్ని సర్ధుకుంటున్నాడు.

కిందటి సారి కుప్పంలో 50 వేల దొంగ ఓట్లు చేర్పించి 20 వేల వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లు తొలగించారు. ఆ విధంగా 47 వేల మెజారిటీ తెచ్చుకున్నాడు చంద్రబాబు. ఈసారి లక్షా 20 వేల ఆధిక్యత రావాలని స్కెచ్ వేశారంటే ఓటుకు లక్ష పంపిణీ చేస్తున్నట్టు అనిపిస్తోంది. బతుకంతా అక్రమాలే.

ఇతర రాష్ట్రాల నాయకుల ప్రచారం ముగిసింది. తన సభలకేమో జనాలు రావడం లేదు. కె. రాఘవేంద్రరావు ద్వారా సినీ హీరోలు, కథానాయికలను రప్పించడానికి నానా తంటాలు పడుతున్నారు చంద్రబాబు. ఈయనకు గెలిచే సీన్ లేదని అర్థం అవడంతో జూనియర్ ఆర్టిస్టులు కూడా తప్పించుకు తిరుగుతున్నారట. హతవిధీ!

40 ఇయర్స్ ఇండస్ట్రీ, 14 ఇయర్స్‌ సీఎం అని కోతలు కోస్తాడు. పోలింగ్‌ ఇక పది రోజుల్లోనే. ఇప్పటి వరకు ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేసే దమ్ము లేదు. కిందటి ఎన్నికల మ్యానిఫెస్టోని తన పార్టీ వెబ్ సైట్లో కనిపించకుండా తీసేశారు. నిజాయితీ అన్న మాటకు వ్యతిరేకార్థం ఏదైనా ఉంటే అది చంద్రబాబే!

ఎన్నికల కురుక్షేత్రంలో కౌరవుల పరాజయానికి ఇంకా పది రోజులు మాత్రమే ఉంది. ఈ పది రోజులు జగనన్న సైనికులు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి పోరాటం చేయాలి. ప్రత్యర్థులు అన్ని రకాల మాయోపాయాలకు పాల్పడతారు. వాటిని తిప్పి కొట్టాలి. సంపూర్ణ విజయం సాధించాలి.

నెల్లూరు నుంచి పోటీచేస్తున్న మంత్రి నారాయణకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఆయన కాలేజీల్లో పదేళ్లలో వంద మందికి పైగా విద్యార్థులు మరణించారు. ఇప్పుడు ఆ బిడ్డల తల్లిదండ్రులు నారాయణ ఓడితే గాని తమ పిల్లల ఆత్మ శాంతించదని ప్రచారం చేస్తున్నారు.

పోటీలో ఉన్న మంత్రుల్లో లోకేశ్‌ సహా 12 మంది గెలిచే అవకాశాల్లేవని ఇంటెలిజెన్స్, పోలీసులిచ్చిన సమాచారంతో ‘కరకట్ట’ వణికిపోతోందట. డబ్బులు విచ్చలవిడిగా వెదజల్లుతున్నా, చీరలు, సెల్ ఫోన్లు, బైకులు పంపిణీ చేస్తున్నా ఫలితం లేకపోవడంతో చంద్రబాబు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారట!

చీరాల అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం పెద్దఎత్తున బయటి వ్యక్తులను దింపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారు. రాప్తాడులో పరిటాల శ్రీరాం రౌడీయిజం చేస్తున్నారు. బలరాం, శ్రీరాంలకు అవమానకర పరాజయం తప్పదు.

కాపులు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలంటే చంద్రబాబుకు పరమ చులకన భావం. చినరాజప్ప, కెఈ ఉప ముఖ్యమంత్రులైనా ఏబీ వెంకటేశ్వర్రావుతో వారిపై 24 గంటల నిఘా పెట్టించారు. రెవిన్యూ శాఖను లోకేశ్, మంత్రి నారాయణ నడిపించారు. రాజప్పకైతే కానిస్టేబుల్‌ను బదిలీ చేసే అధికారం కూడా లేదు.

Facebook Comments
YSRCP MP Vijay Sai Reddy goes on Twitter tirade, Fun or Frustration?

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: