Social News XYZ     

Jagan assets Vs Lokesh assets : Journalist Diary Satish Babu(Video)

         ఎన్నికల అఫిడవిట్లలో చెప్పేవన్నీ నిజాలేనా ? ఇచ్చిన లెక్కలన్నీ సరైనవేనా? వీటిని అక్కడ కూర్చున్న అధికారులు భూతద్దాలేసుకుని శల్యపరీక్షలు చేసి అభ్యర్థులకు క్లీన్  చిట్లిస్తారా? అని ఎవడూ అనుకోడు. కానీ ఇవన్నీ  ప్రభుత్వానికి సమర్పించే కాగితాలు కాబట్టి... వాటిల్లో  చెప్పిన వివరాల్ని ప్రాతిపదికగా తీసుకుంటామంతే !  జగన్ ఆస్తుల విలువ 375 ఎట్సెట్రా కోట్లు.. లోకేష్  ఆస్తుల విలువ 320 ఎట్సెట్రా కోట్లు. చట్టప్రకారం ..లెక్కల ప్రకారం లోతుల్లోకి వెళ్తే ఈ లెక్కలన్నీ తారుమారవుతాయి. అసలు డబ్బున్నోడు..అసలు సంపన్నుడూ మారిపోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు. 

Subscribe on Youtube : https://.youtube.com/journalistdiary
Like us on Facebook : https://www.facebook.com/JDsatishbabu
Follow us on Twitter : https://twitter.com/jdsatishbabu

Facebook Comments
Jagan assets Vs Lokesh assets : Journalist Diary Satish Babu(Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

 

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
Journalist Diary | Satish Babu | జగన్ వర్సెస్ లోకేష్ ! డప్పు కొట్టు..లెక్క పట్టు | Jagan Vs Lokesh (Video)
Description

ఎన్నికల అఫిడవిట్లలో చెప్పేవన్నీ నిజాలేనా ? ఇచ్చిన లెక్కలన్నీ సరైనవేనా? వీటిని అక్కడ కూర్చున్న అధికారులు భూతద్దాలేసుకుని శల్యపరీక్షలు చేసి అభ్యర్థులకు క్లీన్ చిట్లిస్తారా? అని ఎవడూ అనుకోడు. కానీ ఇవన్నీ ప్రభుత్వానికి సమర్పించే కాగితాలు కాబట్టి... వాటిల్లో చెప్పిన వివరాల్ని ప్రాతిపదికగా తీసుకుంటామంతే ! జగన్ ఆస్తుల విలువ 375 ఎట్సెట్రా కోట్లు.. లోకేష్ ఆస్తుల విలువ 320 ఎట్సెట్రా కోట్లు. చట్టప్రకారం ..లెక్కల ప్రకారం లోతుల్లోకి వెళ్తే ఈ లెక్కలన్నీ తారుమారవుతాయి. అసలు డబ్బున్నోడు..అసలు సంపన్నుడూ మారిపోవచ్చు. ఇక్కడ సమస్య అది కాదు. Subscribe on Youtube : https://.youtube.com/journalistdiary Like us on Facebook : https://www.facebook.com/JDsatishbabu Follow us on Twitter : https://twitter.com/jdsatishbabu

%d bloggers like this: