Social News XYZ     

Is Junior NTR gearing up for political entry?: Journalist Dairy Satish Babu (Video)

         ఈ ప్రశ్నలతోనే తెగ ఉక్కిరిబిక్కిరైన జూనియర్ ఫ్యాన్స్ ఇక ఆ ఊసెత్తడమే మానుకున్నారు. రాజకీయాలకు ఇంకా టైం వుంది . .అది 2019 లో మాత్రం కాదు. ఇదీ వాళ్లకు పైనుంచి నుంచే వచ్చిన క్లారిటీ ! కానీ ఇప్పుడు తెలుగు దేశానికి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే.. మచ్చా నాగేశ్వరావు...  ఈవ్యక్తి అకస్మాత్తుగా తెరమీదకొచ్చి.. ' ఇంకో రెండేళ్లలో జూనియర్ రాజకీయ ఆరంగేట్రం గ్యారెంటీ' అంటూ ఇచ్చుకున్న స్టేట్మెంట్ జూనియర్ ఎన్టీఆర్ అనబడే తారక్  మీద ఆశలు పెట్టుకున్న ఫాన్స్‌కు సరికొత్త ఆలోచనలు  పుట్టించకమానవు.  ఇందుకు అసలు కారణం ఉండనే ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టి మామయ్య చంద్రబాబుకు అండగా నిలబడ్డ బుడ్డోడు అడ్డం తిరిగి వెనక్కి వెళ్ళాడెందుకు? నాన్న హరికృష్ణ వద్దనడమే కారణమన్నది ఆనాడు చెప్పుకున్నమాట.

Subscribe on Youtube : https://.youtube.com/journalistdiary
Like us on Facebook : https://www.facebook.com/JDsatishbabu
Follow us on Twitter : https://twitter.com/jdsatishbabu

Facebook Comments
Is Junior NTR  gearing up for political entry?: Journalist Dairy Satish Babu  (Video)

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

 

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

Summary
Title
వస్తాడా... రాడా..? తాతకు ప్రేమతో... || Junior gearing up..?II Journalist Dairy || Satish Babu (Video)
Description

ఈ ప్రశ్నలతోనే తెగ ఉక్కిరిబిక్కిరైన జూనియర్ ఫ్యాన్స్ ఇక ఆ ఊసెత్తడమే మానుకున్నారు. రాజకీయాలకు ఇంకా టైం వుంది . .అది 2019 లో మాత్రం కాదు. ఇదీ వాళ్లకు పైనుంచి నుంచే వచ్చిన క్లారిటీ ! కానీ ఇప్పుడు తెలుగు దేశానికి మిగిలిన ఏకైక ఎమ్మెల్యే.. మచ్చా నాగేశ్వరావు... ఈవ్యక్తి అకస్మాత్తుగా తెరమీదకొచ్చి.. ' ఇంకో రెండేళ్లలో జూనియర్ రాజకీయ ఆరంగేట్రం గ్యారెంటీ' అంటూ ఇచ్చుకున్న స్టేట్మెంట్ జూనియర్ ఎన్టీఆర్ అనబడే తారక్ మీద ఆశలు పెట్టుకున్న ఫాన్స్‌కు సరికొత్త ఆలోచనలు పుట్టించకమానవు. ఇందుకు అసలు కారణం ఉండనే ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టి మామయ్య చంద్రబాబుకు అండగా నిలబడ్డ బుడ్డోడు అడ్డం తిరిగి వెనక్కి వెళ్ళాడెందుకు? నాన్న హరికృష్ణ వద్దనడమే కారణమన్నది ఆనాడు చెప్పుకున్నమాట. Subscribe on Youtube : https://.youtube.com/journalistdiary Like us on Facebook : https://www.facebook.com/JDsatishbabu Follow us on Twitter : https://twitter.com/jdsatishbabu

%d bloggers like this: