Social News XYZ     

Renu Desai to act in films again?

Renu Desai to act in films again?

హీరోయిన్ గా బద్రి, జానీ సినిమాలతో అందరికీ సుపరిచితమైన రేణు దేశాయ్ పవన్ కల్యాణ్ ను వివాహం చేసుకున్న అనంతరం సినిమాలకు దూరంగా ఉంటోంది. అయితే తాజాగా ఆమె మళ్ళీ తెలుగు మూవీస్ చెయ్యబోతోందని తెలుస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కబోతున్న టైగర్ నాగేశ్వర్ రావ్ బయోపిక్ లో రేణు దేశాయ్ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. దొంగాట సినిమా దర్శకుడు వంశీ కృష్ణ డీ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

 

ఈ సినిమా మార్చి రెండో వారంలో పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. ఇంటరెస్టింగ్ సబ్జెక్టు తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంభందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. అభిసెఖ్ పిచ్చర్స్సంస్థ నిర్మించబోతున్న ఈ సినిమాలో మరింత మంది ఫేమస్ నటీనటులు నటించబోతున్నారు.

Facebook Comments
Renu Desai to act in films again?

About Gopi

Gopi Adusumilli is a Programmer. He is the editor of SocialNews.XYZ and President of AGK Fire Inc.

He enjoys designing websites, developing mobile applications and publishing news articles on current events from various authenticated news sources.

When it comes to writing he likes to write about current world politics and Indian Movies. His future plans include developing SocialNews.XYZ into a News website that has no bias or judgment towards any.

He can be reached at gopi@socialnews.xyz

%d bloggers like this: