Social News XYZ     

Mahesh, Sukumar movie based on Red Sandalwood smuggling

మహేశ్ బాబు సుకుమార్ మరో వైవిధ్యమైన కథతో !

Mahesh, Sukumar movie based on Red Sandalwood smuggling

Mahesh, Sukumar movie based on Red Sandalwood smuggling

మహేశ్ బాబు, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో సినిమా ఈ ఏడాది మే నుండి ప్రారంభం కానుంది. లేటెస్ట్ న్యూస్ ప్రకారం ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ మీద ఈ చిత్ర కథాంశం ఉంటుందని తెలుస్తోంది.

 

గతంలో వీరి కాంబినేషన్ లో 1 సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తరువాత మహేశ్ మళ్ళీ సుకుమార్ తో సినిమా చెయ్యబోతుండడం విశేషం. రంగస్థలం సినిమా తరువాత సుకుమార్ మళ్ళీ ఒక కొత్త జానర్ లో సినిమా చెయ్యబోతున్నాడు.

దేవి సంగీతం అందించబోతున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం మహర్షి సినిమాలో బిజీగా ఉన్న మహేశ్ బాబు మే నుండి సుకుమార్ చిత్ర షూట్ లో పాల్గొనబోతున్నాడు. ఈ సినిమాలో నటించే హీరోయిన్ గురించి త్వరలో క్లారిటీ రానుంది.

Facebook Comments

%d bloggers like this: