Social News XYZ     

Prabhas to be seen as a college student in Prabhas20

మళ్ళీ ఆ పాత్రలో ప్రభాస్ !

Prabhas to be seen as a college student in Prabhas20

Prabhas to be seen as a college student in Prabhas20

జిల్ సినిమా దర్శకుడు రాధాకృష్ణ తో ప్రభాస్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు జాను అనే టైటిల్ ప్రచారంలో ఉంది. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ప్రభాస్ కాలేజీ స్టూడెంట్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

 

మున్నా సినిమా తరువాత ప్రభాస్ కాలేజ్ స్టూడెంట్ లో కనిపించబోతున్న సినిమా ఇదే అవ్వడం విశేషం. లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సైరా చిత్ర సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తుండగా కృష్ణంరాజు నిర్మిస్తున్నాడు.

ప్రభాస్ సాహో చిత్ర షూటింగ్ పూర్తి కావస్తోంది. ఈ ఏడాది ఆగష్టు 15న సినిమాను విడుదల చెయ్యబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇదివరుకే ప్రకటించింది. బారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

Facebook Comments

%d bloggers like this: