Social News XYZ     

NTR Kathanayakudu gets a postie talk from censor

ఎన్‌టి‌ఆర్ బయోపిక్ కు పాజిటివ్ టాక్!.

NTR Kathanayakudu gets a postie talk from censor

ఎన్‌టి‌ఆర్ మహానాయకుడు సినిమా జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. క్లీన్ యు సట్టిఫికేట్ పొందిన ఈ సినిమాకు సెన్సర్ మెంబర్స్ నుండి పాజిటివ్ టాక్ లభించడం విశేషం. బాలయ్య అభిమానులు సెన్సర్ రెస్పాన్స్ నుండి సంతోషంగా ఉన్నారు.

 

క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఎక్కడా కాంప్రమేజ్ కాకుండా నిర్మించారు నిర్మాతలు బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందురి. కీరవాణి అంచించిన పాటలకు ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. బుర్ర సాయి మాధవ్ మాటలు ఈ సినిమాకు అదనపు ఆకర్షణ కానున్నాయి.

విధ్యా బాలన్, రానా, రకుల్, బ్రహ్మానందం, కల్యాణ్ రామ్ వంటి టాప్ స్టార్స్ ఈ సినిమాలో నటించడం జరిగింది. ఎన్‌టి‌ఆర్ జీవితం అందరికీ ఆదర్శం. అటువంటి మహా నటుడు, రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర చూడ్డానికి సినిమా ప్రేక్షకులు, ఎన్‌టి‌ఆర్ అభిమానులు ఎంతగానో వేచి ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Facebook Comments

%d bloggers like this: