Social News XYZ     

Vidya Balan charged 5 lakhs per day for NTR Biopic role

ఎన్‌టి‌ఆర్ బయోపిక్ లో ఆమె రెమ్మునరేషన్ తెలుసా ?

Vidya Balan charged 5 lakhs per day for NTR Biopic role

ఎన్‌టి‌ఆర్ బయోపిక్ సినిమాలో ఎన్‌టి‌ఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలివుడ్ నటి విధ్యాబాలన్ నటించిన సంగతి తెలిసిందే. ఆమె ఈ సినిమా కోసం రోజుకు ఐదు లక్షలు తీసుకుందని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా లో నటించిన నటీ,నటీనటులకంటే ఈమె తీసుకున్న రెమ్యునరేషన్ ఎక్కువని సమాచారం.

 

జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ లభించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో చందబాబు నాయుడు పాత్రలో రానా నటించిన సంగతి తెలిసిందే.

బాలకృష్ణ, విష్ణు ఇండూరి, సాయి కొర్రపాటి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాకు బుర్రా సాయి మాధవ్ మాటలు రాశారు. ఫిబ్రవరి 11 న ఈ చిత్ర సెకండ్ పార్ట్ ఎన్‌టి‌ఆర్ మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు రానుంది.

Facebook Comments

%d bloggers like this: