Social News XYZ     

Padi Padi Leche Manasu movie has similarities with Tej I Love You

మెగా హీరో సినిమాకు శర్వానంద్ సినిమాకు పోలిక ?

Padi Padi Leche Manasu movie has similarities with Tej I Love You

సాయి ధరమ్ తేజ్ నటించిన తేజ్ ఐ లవ్ యు సినిమా ఇప్పుడు శర్వానంద్ నటిస్తోన్న పడిపడి లేచే మనసు సినిమా కథలు దాదాపు ఒకటేనని వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవానికి ఈ రెండు కథలు వేరువేరని సమాచారం. సాయి ధరమ్ సినిమాలో హీరోయిన్ అనుపమకు మెమొరీ లాస్ ఉంటుంది. అలాగే ఈ సినిమాలో సాయి పల్లవికి మెమొరీ లాస్ ఉంటుందని సమాచారం.

 

ఈ రెండు చిత్రాల్లో కేవలం ఆ ఒక్క పాయింట్ మాత్రమే కామన్ అంటున్నారు. మిగితా కథ అంతా వేరు వేరని సమాచారం. సాయి ధరమ్ తేజ్ సినిమా పపెద్దగా సక్సెస్ సాధించలేదు. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియాలంటే డిసెంబర్ 21 వరుకు ఆగాల్సిందే.

హను రాగవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. నేపాల్ లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. సాయి పల్లవి ఈ సినిమాలో నటించిన కారణంగా ఈ సినిమాకు హైప్ ఉంది.

Facebook Comments

%d bloggers like this: