Social News XYZ     

Title finalized for Teja’s movie!!

తేజ సినిమాకు టైటిల్ ఖరారు !

Title finalized for Teja's movie!!

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్న సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సీతారాం అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సోనూసూద్ ఈ సినిమాలో మెయిన్విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

హాలివుడ్ లో మంచి విజయం సాధించిన రైన్ మెన్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు తేజ. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన గత చిత్రాలు పెద్దగా సక్సెస్ కానందున ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు ఈ హీరో. భారీ బడ్జెట్ తో ఈ హీరో నటించిన అన్నీ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ మూవీని తక్కువ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు

Facebook Comments

%d bloggers like this: