Social News XYZ     

Tammareddy Bharadwaja’s “Palasa 1978” movie is based on real life events

యదార్ద సంఘటనల ఆధారంగా "పలాస 1978"

Tammareddy Bharadwaja's "Palasa 1978" movie is based on real life events

తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ఓ చిత్రం తెరమీదకు రానుంది. "పలాస 1978" పేరు తొ కరుణ కుమార్ దర్శకత్వం లొ అప్పారావు బెల్లాన, అట్లూరి వరప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీ ని సమకూరుస్తున్నారు.

 

నిర్మాతలు మాట్లాడుతూ.. యదార్ద సంఘటనల ఆధారంగా "పలాస 1978" చిత్రాన్ని తెరమీదకు తీసుకు వస్తున్నాము.  పలు చిత్రాలకు రచన దర్శకత్వ విభాగంలో వర్క్ చెసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.  ప్రముఖ హీరొ తో పాటు వర్దమాన కథానాయకుడు  ఈ చిత్రంలొ నటించనున్నారు.

ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.జనవరి లొ చిత్రీకరణ ప్రారంభిస్తాము. ఇతర నటీనటులు, టెక్నిషియన్ల వివరాలను త్వరలొనె తెలియ చెస్తామన్నారు.

ఈ చిత్రానికి కెమెరా: విన్సెంట్ అరుల్, సంగీతం: రఘ కుంచె.

Facebook Comments
Tammareddy Bharadwaja's "Palasa 1978" movie is based on real life events

About uma

%d bloggers like this: