Social News XYZ     

Kamakshi Movies Head & Producer D.Shiva Prasad Reddy passed away

Renowned producer D.Siva Prasad Reddy(62) is no more. He produced several blockbusters (Mutamestri, Allari Alludu, Seetharamaraju, King Ragada etc) on Kamakshi Movies banner.

He is a dear friend of Akkineni Nagarjuna and produced several films with him..!!!

నిర్మాత‌, కామాక్షి మూవీస్ అధినేత డి.శివ ప్ర‌సాద్ రెడ్డి(62) క‌న్నుమూశారు.  కార్తీక పౌర్ణ‌మి, శ్రావ‌ణ సంధ్య‌, విక్కీ దాదా, ముఠా మేస్త్రి, అల్ల‌రి అల్లుడు, ఆటోడ్రైవ‌ర్‌, సీతారామ‌రాజు, ఎదురులేని మ‌నిషి, నేనున్నాను, బాస్‌, కింగ్, కేడీ, ర‌గ‌డ‌, ద‌ఢ‌, గ్రీకువీరుడు సినిమాల‌ను నిర్మించారు.

 

Facebook Comments
Kamakshi Movies Head & Producer D.Shiva Prasad Reddy passed away

About uma

%d bloggers like this: