Social News XYZ     

Is Savyasachi a freemake?

సవ్యసాచి ఆ సినిమాకు కాపీనా ?

Is Savyasachi a freemake?

చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమా ట్రైలర్ రిలీస్ అయ్యింది. సినిమాలో విషయం ఉందని అందరికీ అనిపిస్తుంది. కానీ కొందరు మాత్రం ఈ సినిమా ఆల్రెడీ తమిళ్ లో పిచ్చాకాని పేరుతో విడుదల అయ్యిందని, ఆ సినిమా కన్సెప్ట్ ఈ సినిమా కన్సెప్ట్ దాదాపు ఒక్కటే అని. చందు మొండేటి ఆ సినిమా కథను తీసుకొని ఈ సినిమా చేశాడని అంటున్నారు జనాలు. నవంబర్ 2 నా ఈ సినిమా విడుదల కానుంది.

 

రిలీజ్ తరువాత అసలు విషయం తెలుస్తోంది. కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. చైతు నటించిన లాస్ట్ సినిమాలు యుద్దం శరణం, శైలజా రెడ్డి అల్లుడు సినిమాలు పెద్దగా విజయం సాధించలేదు కావున చైతు ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. చాలా కాలం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా అలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. ప్రేమమ్ సినిమా తరువాత డైరెక్టర్ చందు మొండేటి, చైతు కలిసి చేసిన సినిమా ఇదే అవ్వడం విశేషం.

Facebook Comments

%d bloggers like this: