Social News XYZ     

Hero becomes Villain

హీరో విలన్ అయ్యాడు !

Hero becomes Villain

సుధీర్ బాబు, నారా రోహిత్, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో శ్రీయ హీరోయిన్ గా నటించిన సినిమా ‘వీరభోగ వసంతరాయలు’. బాబా క్రియేషన్స్ పతాకంపై ఇంద్రసేన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ట్రైలర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది.

 

ఈ సినిమా నుండి శ్రీవిష్ణు పోస్టర్ ను విడుదల చేశారు చిత్ర యూనిట్. మాస్ లుక్ లో ఉన్న శ్రీ విష్ణు కు ఈ లుక్ చూసిన ప్రతివక్కరు అభినందించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు చేసింది మెయిన్ విలన్ పాత్ర అని సమాచారం. హీరోగా నటించిన శ్రీ విష్ణు ఈ సినిమాతో నెగిటివ్ పాత్రలో మెప్పించబోతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Facebook Comments

%d bloggers like this: