Social News XYZ     

Eesha Rebba’s bad time continues

ఆ హీరోయిన్ కు బ్యాడ్ టైమ్ నడుస్తోంది !

Eesha Rebba's bad time continues

హీరోయిన్ ఇషారెబ్బా నటించిన అరవింద సమేతసినిమా విడుదల అయ్యింది. సినిమాకు కొంతవరుకు పాజిటివ్ టాక్ వచ్చినా మరికొన్ని ఏరియాల్లో వసూళ్లు సరిగ్గా లేవు. ఆడియన్ సినిమాను రెండోసారి చూస్తేనే మూవీ హిట్ అవుతుంది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగడం లేదు. సినిమాకు రిపీట్ ఆడియన్స్ లేరు. ఇంకా కొన్ని చోట్ల సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఈ విషయం పక్కన పెడితే. ఈ సినిమాలో నటించిన ఇషా రెబ్బకు వేరే సినిమా ఆఫర్స్ పెద్దగా లేవు అరవింద సమేతసినిమా తరువాత పెద్ద సినిమా అవకాశాలు వస్తాయని భావించిన ఇషా అలాంటిది జరక్కపోవడంతో కొంతవరుకు నిరాశగా ఉందని టాక్ వినిపిస్తోంది.

 

. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేస్తున్న నాగ శౌర్య సినిమా కూడా ఒక సెడ్యూల్ జరుపుకుంది, తరువాత సౌండ్ లేదు. భవ్య క్రియెషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాజా కొలుసు దర్శకత్వం వహిస్తున్నారు. నాగ శౌర్య నటిస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్స్ రావడంతో భవ్య క్రియెషన్స్ వారు ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేశారని టాక్.

Facebook Comments

%d bloggers like this: