Social News XYZ     

Director Santhosh Srinivas lost his Father

దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కు పితృవియోగం!!

Director Santhosh Srinivas lost his Father

కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ తండ్రి రౌతు విజయ వెంకటేశ్వరరావు  స్వర్గస్తులయ్యారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు (10-9-18) రాత్రి ఎనిమిది గంటలకు తుది శ్వాస విడిచారు.

 

సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం రవితేజ హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇంకా పేరు పెట్టని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది!!

Facebook Comments
Director Santhosh Srinivas lost his Father

About uma

%d bloggers like this: